AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/auto8ca3358f-3f48-4649-9ed7-d7cde520bbff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/auto8ca3358f-3f48-4649-9ed7-d7cde520bbff-415x250-IndiaHerald.jpgప్రముఖ జర్మన్ వాహన తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్ తన కొత్త టైగన్ ఎస్‌యూవీ కార్ ని సెప్టెంబర్ మూడవ వారంలో ఇండియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తన కొత్త టైగన్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించడం జరిగింది. ఇండియా మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎస్‌యూవీ కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఇండియాలో నిరంతరం ఎస్‌యూవీ కార్ లకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. కాబట్టి ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ఎస్‌యూవీ కార్ ని విడుదలచేయాలని ఆలోauto{#}september;Car;India;Newsఇండియన్ మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే..?ఇండియన్ మార్కెట్లో ఫోక్స్ వ్యాగన్ టైగన్ లాంచ్ ఎప్పుడంటే..?auto{#}september;Car;India;NewsSat, 14 Aug 2021 10:41:44 GMTకార్ ని సెప్టెంబర్ మూడవ వారంలో ఇండియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తన కొత్త టైగన్ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించడం జరిగింది. ఇండియా మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త ఎస్‌యూవీ కార్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి.ఇక ఇండియాలో నిరంతరం ఎస్‌యూవీ కార్ లకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. కాబట్టి ఈ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ కంపెనీ తన టైగన్ ఎస్‌యూవీ కార్ ని విడుదలచేయాలని ఆలోచిస్తుంది. టైగన్ ఎస్‌యూవీ కార్ అనేది MQB-A0-IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌పైనే స్కోడా కుషాక్ కార్ కూడా ఆధారపడి ఉంటుంది.ఇక టైగన్ ధరను సెప్టెంబర్ మూడో వారంలో అధికారికంగా వెల్లడించనున్నట్లు ఫోక్స్ వ్యాగన్ తెలియజేసింది. ఇక దీనితో పాటు మరిన్ని వివరాలను వెల్లడించాల్సి ఉంది. కానీ కంపెనీ ఇంకా అధికారిక విడుదల తేదీని ప్రకటించలేదు.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ కార్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది,ఇక ఈ కొత్త ఎస్‌యూవీ కార్ ఎక్స్‌టీరియర్‌ విషయానికి వస్తే,ఈ కార్ లో ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు ఇంకా ఫాగ్ ల్యాంప్‌లు ఇంకా ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. లైట్‌బార్‌ టైగన్ డిజైన్‌లో బూట్ లిడ్ పొడవునా పెద్ద యూనిట్‌తో ఉంచబడటం జరిగింది.ఇక అంతే కాకుండా ఈ సూపర్ కార్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఆల్-రౌండ్ బాడీ క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఇంకా క్రోమ్ గ్రిల్ అలాగే రూఫ్ రైల్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది.ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఎస్‌యూవీ కార్ అద్భుతమైన డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇక ఈ కొత్త ఎస్‌యూవీ ఎక్స్‌టీరియర్‌ విషయానికి వస్తే.. ఈ కార్ లో ఎల్‌ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్ టెక్నాలజీని ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు ఇంకా ఫాగ్ ల్యాంప్‌లు ఇంకా ఎల్‌ఇడి టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.



విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>