PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-dc6103e6-b9fb-4561-8f88-7d22eb5cdcd4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-dc6103e6-b9fb-4561-8f88-7d22eb5cdcd4-415x250-IndiaHerald.jpgఅయితే వ్యవసాయ చట్టాల నేపథ్యంలో బీజేపీకి అవకాశం లేదని భావిస్తున్నారు. ఇంకోవైపు యోగి ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టు చెబుతున్నారు. బ్రాహ్మణుల్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆగ్రహం వారిలో ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ వ్యతిరేక ఓటు సమీకృతం అయితే మాత్రం బిజెపికి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఈ యొక్క ఐదు రాష్ట్రాలలో బిజెపికి జరిగే నష్టాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగిన పరిష్కారాలు చేయాలన్న యోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోందిPolitical {#}yogi;Uttar Pradesh;Petrol;Elections;News;central government;Government;Congress;Bharatiya Janata Partyఆ ఐదు రాష్ట్రాల్లో బిజెపి సర్వే.. షాపింగ్ రిజల్ట్స్..?ఆ ఐదు రాష్ట్రాల్లో బిజెపి సర్వే.. షాపింగ్ రిజల్ట్స్..?Political {#}yogi;Uttar Pradesh;Petrol;Elections;News;central government;Government;Congress;Bharatiya Janata PartySat, 14 Aug 2021 09:05:00 GMTఒక ఎన్నిక తర్వాత మరో ఎన్నిక ఇలా వరుసగా వస్తున్న ఎన్నికలతో కేంద్ర ప్రభుత్వం కిరికిరి అవుతోంది. ఈ కారణంతోనే ఒకేసారి అన్ని ఎన్నికలు తీసుకురావాలని దానికోసమే జెమిలి ఎన్నికల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం చెప్పినంత  త్వరగా జమిలి ఎన్నికలు పెట్టడం  అనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ మధ్యనే ముగిసినటువంటి ఎన్నికలు ఒక కొలిక్కి రాకముందే మరికొద్ది రోజుల్లోనే  మళ్లీ ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు కూడా జరుగనున్నాయి. కీలకమైన ఉత్తరప్రదేశ్ తో పాటుగా, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరిగేటటువంటి ఎన్నికలు కేంద్రంలోని మోడీ సర్కార్ కు  పరీక్ష పెడుతున్నాయి. ఇటీవల కాలంలోనే మోడీ ఇమేజ్ భారీగా తగ్గిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. 2024 ఎన్నికలకు  రెండు సంవత్సరాల ముందుగానే జరిగే ఎన్నికల ఫలితాలు కేంద్రం మీద ప్రభావాన్ని చూపించడం పక్క. ఈ కారణంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూపీ రాష్ట్రంలో తమ అధికారాన్ని కాపాడుకో గలిగితేనే మిగతా రాష్ట్రాలలో 2004 సార్వత్రిక ఎన్నికల సమయానికి తమ బలం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనాతో ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవడానికి నమో యాప్ ను సిద్ధం చేశారు.

ఈ ఐదు రాష్ట్రాల్లో వారికి ఈ యాప్ను దగ్గర చేయడం, దీని ద్వారా వారియొక్క ఫీడ్బ్యాక్ అని తెలుసుకొని ముందుకు సాగడం అనేదానిపై బిజెపి అగ్రనాయకత్వం ఆలోచన చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ యాప్ ను తయారు చేసి పెట్టారు. దీని ద్వారా ఐదు రాష్ట్రాల ప్రజల యొక్క మనసులో ఏముంది.. ప్రజలు ఎంతమేర అనుకూలంగా ఉన్నారు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తమకు అవకాశాలు ఎంతమేర ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేశంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు వ్యాక్సినేషన్ విషయంలో జరిగినటువంటి ఆలస్యం సంక్షేమ పథకాల అమలు, పెరిగిన నిత్యావసర ధరలు  నిరుద్యోగ సమస్య బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. నమో యాప్ ద్వారా వచ్చే సమాచారంతో  ఆయా నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల ఎంపికను కూడా ఖరారు చేస్తున్నట్టు సమాచారం. అయితే రాష్ట్రాలవారీగా చూసుకుంటే పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై ప్రజలు ఎక్కువగా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం పంజాబ్లో అధికారంలో ఉన్న  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు తమకు లాభం చేకూరుస్తాయని బిజెపి భావిస్తోంది. అయితే వ్యవసాయ చట్టాల నేపథ్యంలో బీజేపీకి అవకాశం లేదని భావిస్తున్నారు. ఇంకోవైపు యోగి ప్రభుత్వం  మీద ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టు చెబుతున్నారు. బ్రాహ్మణుల్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆగ్రహం వారిలో ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ వ్యతిరేక ఓటు సమీకృతం అయితే మాత్రం బిజెపికి నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఈ యొక్క ఐదు రాష్ట్రాలలో  బిజెపికి జరిగే నష్టాన్ని ముందుగానే గుర్తించి అందుకు తగిన పరిష్కారాలు చేయాలన్న యోచనలో మోడీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.



టీకా వేయించుకుంటేనే ఆ రాష్ట్రంలోకి ప్ర‌వేశం..!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>