BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/breaking-IndiaHerald.jpgవ్యాపార రంగానికి గ్లామ‌ర్ సొబ‌గులు అద్దిన వ్యాపార‌వేత్త ఎవ‌రు అంటే.. ఠ‌క్కున మ‌న‌కు గుర్తుకువ‌చ్చే పేరు విజ‌య్‌మాల్యా. లిక్క‌ర్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న మాల్యా త‌న కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌తో వ‌చ్చిన న‌ష్టాల మూలంగా ఆయ‌న ప్ర‌భ మాస‌క‌బారిపోయింది. బ్యాంకుల‌కు తొమ్మిదివేల కోట్ల‌రూపాయ‌లు బాకీప‌డ్డారు. చివ‌ర‌కు త‌న అప్పుల‌కింద ఆస్తుల‌ను వేలానికి పెట్టుకునే హ‌క్కును బ్యాంకులు సొంతం చేసుకోవ‌డంతో వాటికి పెద్ద‌గా లాభం ఒన‌గూర‌లేదుకానీ.. ఎంతోకొంత న‌ష్టాన్ని భ‌ర్తీచేసుకోగ‌లిగాయి. ముంబ‌యి విమానాశ్ర‌యానhyderabad{#}media'హైద‌రాబాద్' చేతికి కింగ్‌ఫిష‌ర్‌'హైద‌రాబాద్' చేతికి కింగ్‌ఫిష‌ర్‌hyderabad{#}mediaSat, 14 Aug 2021 17:54:00 GMT
వ్యాపార రంగానికి గ్లామ‌ర్ సొబ‌గులు అద్దిన వ్యాపార‌వేత్త ఎవ‌రు అంటే.. ఠ‌క్కున మ‌న‌కు గుర్తుకువ‌చ్చే పేరు విజ‌య్‌మాల్యా. లిక్క‌ర్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న మాల్యా త‌న కింగ్‌ఫిష‌ర్ ఎయిర్‌లైన్స్ సంస్థ‌తో వ‌చ్చిన న‌ష్టాల మూలంగా ఆయ‌న ప్ర‌భ మాస‌క‌బారిపోయింది. బ్యాంకుల‌కు తొమ్మిదివేల కోట్ల‌రూపాయ‌లు బాకీప‌డ్డారు. చివ‌ర‌కు త‌న అప్పుల‌కింద ఆస్తుల‌ను వేలానికి పెట్టుకునే హ‌క్కును బ్యాంకులు సొంతం చేసుకోవ‌డంతో వాటికి పెద్ద‌గా లాభం ఒన‌గూర‌లేదుకానీ.. ఎంతోకొంత న‌ష్టాన్ని భ‌ర్తీచేసుకోగ‌లిగాయి. ముంబ‌యి విమానాశ్ర‌యానికి దగ్గ‌ర‌లో ఉన్న విలేపార్లే ప్రాంతంలో కింగ్‌ఫిష‌ర్ హౌస్‌ను కూడా బ్యాంకులు వేలానికి పెట్ట‌గా మొద‌ట్లో కొనుగోలు చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. కార‌ణం ఖ‌రీదు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే. రూ.150 కోట్ల బేస్ ధ‌ర నిర్ణ‌యించి ఐదుసార్లు వేలం నిర్వ‌హించిన‌ప్ప‌టికీ అమ్ముడుపోలేదు. దీంతో బ్యాంకుల క‌న్సార్టియం రూ.52 కోట్లుగా నిర్థారించింది. హైద‌రాబాద్‌కు చెందిన ఓ రియ‌ల్ ఎస్టేట్ సంస్థ ఆ ధ‌ర‌కు మాల్యా విల్లాను సొంతం చేసుకున్న‌ట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.






జాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>