MoviesSiva.Keditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/akhild7d97be8-fc6d-4782-b805-7a4089849bc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/akhild7d97be8-fc6d-4782-b805-7a4089849bc5-415x250-IndiaHerald.jpg గుర్రపు స్వారీ చేస్తూ విన్యాసాలు చేసే హీరోలంటే నేటికీ క్రేజే. అందుకే, అక్కినేని నట వారసుడు అఖిల్ గుర్రపు స్వారీ చేస్తోన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. చిన్నతనంలోనే హార్స్ రైడింగ్ నేర్చుకున్న అఖిల్.. సముద్రపు ఒడ్డున నీళ్లల్లో ఒంటి చేత్తో గుర్రంపై సవారీ చేస్తూ స్లో మోషన్ లో వెళ్తుంటే.. ఆ ఎలివేషన్ షాట్స్ అదిరిపోయాయి. అఖిల్ తన మొదటి సినిమాలో ఓ సాంగ్ మధ్యలో గుర్రం పై సవారీ చేసి ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించాడు. పైగాakhil{#}akhil akkineni;surender reddy;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Tsunami;Prize;Varasudu;Savari;Ram Charan Teja;Chiranjeevi;Director;Cinemaఏజెంట్ కోసమే అఖిల్ విన్యాసాలు !ఏజెంట్ కోసమే అఖిల్ విన్యాసాలు !akhil{#}akhil akkineni;surender reddy;sye-raa-narasimha-reddy;Saira Narasimhareddy;Tsunami;Prize;Varasudu;Savari;Ram Charan Teja;Chiranjeevi;Director;CinemaSat, 14 Aug 2021 14:59:00 GMT
గుర్రపు స్వారీ చేస్తూ విన్యాసాలు చేసే   హీరోలంటే నేటికీ క్రేజే.  అందుకే, అక్కినేని నట వారసుడు అఖిల్   గుర్రపు స్వారీ చేస్తోన్న ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి  అభిమానులను  సర్ ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.  చిన్నతనంలోనే హార్స్ రైడింగ్ నేర్చుకున్న అఖిల్..  సముద్రపు ఒడ్డున నీళ్లల్లో ఒంటి చేత్తో గుర్రంపై సవారీ చేస్తూ   స్లో మోషన్ లో  వెళ్తుంటే.. ఆ ఎలివేషన్  షాట్స్ అదిరిపోయాయి.      
 


అఖిల్  తన మొదటి సినిమాలో  ఓ సాంగ్ మధ్యలో   గుర్రం పై సవారీ చేసి  ఫ్యాన్స్ చేత  విజిల్స్ వేయించాడు.   పైగా  అఖిల్ కి  స్వయంగా గిజెల్ అనే గుర్రం కూడా  ఉందట.  వీలు దొరికినప్పుడల్లా  గుర్రం పై సవారీ  చేయడం అఖిల్ కి బాగా ఇష్టం.  అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో  గుర్రపు స్వారీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి.  ఏజెంట్ కోసమే అఖిల్ ఇప్పుడు ఈ విన్యాసాలు చేస్తున్నాడు.    
 


పైగా  సముద్రపు ఒడ్డున   ఆ సన్నివేశాలు జరుగుతాయి.  అందుకే, అఖిల్  గుర్రం పై సముద్రపు ఒడ్డున  విన్యాసాల ప్రదర్శన చేస్తూ  ప్రాక్టీస్  మొదలుపెట్టాడు.   అసలు ఒకప్పుడు గుర్రపు స్వారీ అంటే..  హీరోయిజానికి ఆయువుపట్టు.  'మగధీర' చిత్రంలో రామ్ చరణ్ స్వారీ చేసిన తీరుకి  బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల  సునామీ వచ్చింది.  



పైగా  చరణ్  గుర్రం స్వారీ చేయడం వల్లే..   ఆ సినిమాలో  చరణ్  క్యారెక్టర్ కి  మరింత గ్రేస్ వచ్చింది. మరి  ఇప్పుడు అఖిల్ కి  చేసే సినిమాకి  కూడా  ఆ  గ్రేస్ వస్తోందేమో.   మొత్తానికి  షార్ప్ డైరెక్టర్  సురేందర్ రెడ్డి  'ఏజెంట్' అంటూ  అఖిల్ తో బాగానే  కసరత్తులు చేయిస్తూ హడావిడి చేస్తున్నాడు.   అయితే, మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో  సైరా సినిమా  తీసి నష్టాలు తెచ్చి పెట్టాడు.  ఇప్పుడు అఖిల్ తో చేస్తోన్న సినిమాకి   కూడా  భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు.  మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.  


 



ప్రభాష్ గొప్పతనం గురించి రాజమౌళి మాటల్లో..!!

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Siva.K]]>