BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao6e04055e-be95-4a5c-a6b5-eaca6bec3b73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao6e04055e-be95-4a5c-a6b5-eaca6bec3b73-415x250-IndiaHerald.jpgమంత్రి హరీష్ రావు దళిత బంధు పథకంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకులు దళిత బంధు పథకంపై అపోహలు సృష్టిస్తున్నారని, దళితులను గందరగోళానికి గురి చేస్తున్నారని, రైతుబంధు పథకం మీద కూడా ఇలాగే మాట్లాడారని, చెప్పుడు మాటలు విన వద్దు అంటూ అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. హుజురాబాద్ లో రైతుబంధు ఎలా ఒప్పు అయింది? దళిత బంధు ఎలా తప్పయింది? అని ప్రశ్నిస్తూ మంచి పథకాన్ని ఆహ్వానించకుండా మనసులో అక్కసు వెల్లగక్కుతున్నారు అని విమర్శించారు. బండి సంజయ్ 50 లక్షలు ఇవ్వాలHarish Rao; Dalitha Bandhu;{#}Huzurabad;Delhi;Bharatiya Janata Partyరైతుబంధు ఒప్పు, దళిత బంధు తప్పు ?రైతుబంధు ఒప్పు, దళిత బంధు తప్పు ?Harish Rao; Dalitha Bandhu;{#}Huzurabad;Delhi;Bharatiya Janata PartySat, 14 Aug 2021 17:14:00 GMTమంత్రి హరీష్ రావు దళిత బంధు పథకంపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మాట్లాడుతూ బిజెపి నాయకులు దళిత బంధు పథకంపై అపోహలు సృష్టిస్తున్నారని, దళితులను గందరగోళానికి గురి చేస్తున్నారని, రైతుబంధు పథకం మీద కూడా ఇలాగే మాట్లాడారని, చెప్పుడు మాటలు విన వద్దు అంటూ అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. హుజురాబాద్ లో రైతుబంధు ఎలా ఒప్పు అయింది? దళిత బంధు ఎలా తప్పయింది? అని ప్రశ్నిస్తూ మంచి పథకాన్ని ఆహ్వానించకుండా మనసులో అక్కసు వెల్లగక్కుతున్నారు అని విమర్శించారు. బండి సంజయ్ 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, మేము 10 లక్షలు ఇస్తున్నాము... మీరు మిగతావి ఢిల్లీ నుంచి తెప్పించి ఇవ్వండి అంటూ సలహా ఇచ్చారు. కేంద్రం డబ్బులు ఇస్తే మేము కూడా పాలాభిషేకం చేస్తాము. కుట్రలు చేస్తే మీరే మసైపోతారు అని అన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశంలో మరిన్ని నిధులు సమకూర్చి రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తామని అన్నారు.



'హైద‌రాబాద్' చేతికి కింగ్‌ఫిష‌ర్‌

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>