PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona08734e1b-9c6f-4cbc-8130-e7c7e4219242-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/corona08734e1b-9c6f-4cbc-8130-e7c7e4219242-415x250-IndiaHerald.jpgదీంతో ఆగ‌స్టు 16 నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థ‌లు ప్రారంభిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం అయితే చెపుతోంది. అయితే మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ తీవ్రంగా ఉంటుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో అంద‌రూ భ‌య ప‌డుతున్నారు. మ‌రో వైపు విద్యా సంస్థ‌ల‌ను తిరిగి ప్రారంభించినా త‌మ పిల్ల‌ల‌ను ఇప్ప‌ట్లో స్కూల్స్ కు పంపాలా ? వ‌ద్దా ? అని త‌ల్లి దండ్రులు సంశ‌యంలో ఉన్నారు. మ‌రో వైపు పిల్ల‌లు సైతం గ‌త రెండేళ్లుగా పూర్తిగా ఆన్ లైన్ క్లాసుల‌కే అల‌వాటు ప‌డిపోయారు. దీంతో వారికి విద్య‌పై పూర్తి స్థాయిలో మ‌న‌సు ల‌గ్నం కావాలంటే చాలా రోcorona{#}studentsడేంజ‌ర్‌: కూల్ డ్రింక్స్‌తో ఇలా కూడా క‌రోనా వ‌స్తుందా ?డేంజ‌ర్‌: కూల్ డ్రింక్స్‌తో ఇలా కూడా క‌రోనా వ‌స్తుందా ?corona{#}studentsSat, 14 Aug 2021 17:50:00 GMTకరోనా కారణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా విద్యార్థుల భ‌విత‌వ్యాలు నాశ‌నం అవుతున్నాయి. ఇప్ప‌టికే రెండేళ్లుగా ప‌లు దేశాల్లో విద్యా సంస్థ‌లు అన్ని మూత ప‌డ్డాయి. గ‌త మూడు విద్యా సంవ‌త్స‌రాలు విద్యార్థులు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. ఇక మ‌న దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇప్ప‌ట‌కి విద్యా సంస్థ‌లు ఎప్ప‌ట‌కి ప్రారంభిస్తారో ?   కూడా తెలియ‌ని ప‌రిస్థితి. గ‌త యేడాది విద్యా సంవ‌త్స‌రంలో మార్చిలో విద్యా సంస్థ‌లు ప్రారంభించారు. అయితే మ‌ళ్లీ దేశ వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావ‌డంతో క‌రోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండ‌డంతో ఏం చేయ‌లేని ప రిస్థితుల్లో మ‌ళ్లీ విద్యా సంస్థ‌లు అన్నింటిని మూసి వేశారు. ఇక ఇటీవ‌లే దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ త‌గ్గు ముఖం ప‌ట్టింది.

దీంతో ఆగ‌స్టు 16 నుంచి ఏపీలో పూర్తి స్థాయిలో విద్యా సంస్థ‌లు ప్రారంభిస్తున్నామ‌ని ప్ర‌భుత్వం అయితే చెపుతోంది. అయితే మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ తీవ్రంగా ఉంటుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో అంద‌రూ భ‌య ప‌డుతున్నారు. మ‌రో వైపు విద్యా సంస్థ‌ల‌ను తిరిగి ప్రారంభించినా త‌మ పిల్ల‌ల‌ను ఇప్ప‌ట్లో స్కూల్స్ కు పంపాలా ?  వ‌ద్దా ?  అని త‌ల్లి దండ్రులు సంశ‌యంలో ఉన్నారు. మ‌రో వైపు పిల్ల‌లు సైతం గ‌త రెండేళ్లుగా పూర్తిగా ఆన్ లైన్ క్లాసుల‌కే అల‌వాటు ప‌డిపోయారు. దీంతో వారికి విద్య‌పై పూర్తి స్థాయిలో మ‌న‌సు ల‌గ్నం కావాలంటే చాలా రోజులు ప‌డుతుంద‌న్న చ‌ర్చ‌లు కూడా ఉన్నాయి.

మ‌రో వైపు కొంద‌రు విద్యార్థులు సైతం స్కూల్స్‌కు వెళ్ల‌కుండా రాంగ్ క‌రోనా నెగిటివ్ రిపోర్టులు రెడీ చేసుకుంటున్నార‌ట‌. అందుకు వారు కోలా జ్యూస్ లు ఉపయోగించి తప్పుడు రిపోర్టులు వ‌చ్చే ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌. కోలా ఆరెంజ్ జ్యూస్ రాపిడ్ టెస్ట్ కిట్స్‌లో రెండు చుక్క‌లు వేస్తే క‌రోనా పాజిటివ్ వ‌చ్చేస్తోంద‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న వైద్యులు సైతం షాక్ తింటున్నారు. సాఫ్ట్ డ్రింక్ లో ఉన్న‌ ఏదో ప‌దార్థం యాంటీ బాడీల ప‌నితీరు ప్ర‌భావితం చేయ‌డంతో పాటు క‌రోనా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు తారు మారు చేస్తుంద‌ని సందేహిస్తున్నారు.  



జాతీయ పతాకాన్ని అవమానించిన రామ్ చరణ్?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>