MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/siddardh-movie-with-vaishnav-tej4236986c-ac6b-4567-84da-5254b2e0d3d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/siddardh-movie-with-vaishnav-tej4236986c-ac6b-4567-84da-5254b2e0d3d8-415x250-IndiaHerald.jpgఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు తెరపై "మహా సముద్రం" సినిమాతో కనిపించనున్నారు హీరో సిద్ధార్ద్. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు యూత్ హీరో గా పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ నటుడు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ అసలు ఇటు వైపు రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ మహాసముద్రం కథ నచ్చడంతో ఆ చిత్రంలో అతని పాత్ర బాగా నచ్చడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు . SIDDARDH MOVIE WITH VAISHNAV TEJ{#}adhithya;siddhu;Arjun Reddy;Vaishnav Tej;Lover;prasad;Chitram;producer;Producer;Remake;Hero;Telugu;Success;News;Industry;Cinemaమెగా హీరోతో సిద్దార్ధ్ మూవీ ?మెగా హీరోతో సిద్దార్ధ్ మూవీ ?SIDDARDH MOVIE WITH VAISHNAV TEJ{#}adhithya;siddhu;Arjun Reddy;Vaishnav Tej;Lover;prasad;Chitram;producer;Producer;Remake;Hero;Telugu;Success;News;Industry;CinemaSat, 14 Aug 2021 20:09:47 GMTఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్లీ  తెలుగు తెరపై "మహా సముద్రం" సినిమాతో కనిపించనున్నారు హీరో సిద్ధార్ద్. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు యూత్ హీరో గా పేరు తెచ్చుకున్న ఈ టాలెంటెడ్ నటుడు మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ అసలు ఇటు వైపు రాలేదు. ఇన్నాళ్లకు మళ్లీ మహాసముద్రం కథ నచ్చడంతో ఆ చిత్రంలో అతని పాత్ర బాగా నచ్చడంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు  వచ్చారు .  అయితే ఇప్పుడు ఈ హీరో మరో అవకాశం కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో సిద్దార్థ్ కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఏంటి...ఆ పాత్ర ఏమై ఉంటుంది అనుకుంటున్నారా..!!
ఇటీవలే ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా తోనే గొప్ప సక్సెస్ ను అందుకున్నాడు. అయితే తన తదుపరి చిత్రం కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాడు. అందుకే కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ను డైరెక్ట్ చేసిన ఆదిత్య వర్మ సినిమా దర్శకుడు గిరీశయ్యతో.. వైష్ణవ్ తన మూడో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే మొదలు కాగా ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

 ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ కు అన్నగా సిద్దు నటిస్తున్నారు అంటూ వార్తలు వినపడతున్నాయి. ఈ పాత్ర సినిమాకి చాలా కీలకమని తెలుస్తోంది. సిద్దు పాత్రకు చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు   అందులో సిద్దు మునపటిలా లవర్ బాయ్ లా కనిపించబోతున్నాడు అంటూ టాక్. అయితే పూర్తి వివరాల కోసం మరి కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.


హాట్ టాపిక్ గా చిత్తూరు జిల్లా

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>