BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lucknow-case1eb594b6-2317-4b8e-a180-4d779a70ee00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/lucknow-case1eb594b6-2317-4b8e-a180-4d779a70ee00-415x250-IndiaHerald.jpgలక్నోలో క్యాబ్ డ్రైవర్ మీద యువతి దాడి చేసిన కేసు ఇంకా చర్చానీయాంశంగానే ఉంది. ఎలాంటి తప్పు చేయకుండా చెంపదెబ్బలు తిన్న క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ, చెంపదెబ్బలు కొట్టిన యువతిని అరెస్ట్ చేయకపోతే తాను హైకోర్టుకు వెళ్తానని, ఎలా అయినా చెంపదెబ్బలు కొట్టిన ఆమెను జైలుకు పంపుతానని చెప్పాడు . తాజాగా ఒక జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన చెంపదెబ్బలు కొట్టిన ప్రియదర్శిని ఇప్పుడు రాజీపడాలని అనుకుంటుంది, ఆమె శిక్ష అనుభవించడానికి అస్సలు సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఆమె తప్పు చేసిందని, ఆమెను శిక్షించాలని సాదత్ అలlucknow case{#}ali;priyadarsini;Driver;Arrest;Girl;Lucknow;police;mediaఆ అమ్మాయిని వదలను.. ఎంత దూరం అయినా వెళ్తా!ఆ అమ్మాయిని వదలను.. ఎంత దూరం అయినా వెళ్తా!lucknow case{#}ali;priyadarsini;Driver;Arrest;Girl;Lucknow;police;mediaSat, 14 Aug 2021 07:39:50 GMTలక్నోలో క్యాబ్ డ్రైవర్ మీద యువతి దాడి చేసిన కేసు ఇంకా చర్చానీయాంశంగానే ఉంది.  ఎలాంటి తప్పు చేయకుండా చెంపదెబ్బలు తిన్న  క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ, చెంపదెబ్బలు కొట్టిన యువతిని అరెస్ట్ చేయకపోతే తాను హైకోర్టుకు వెళ్తానని, ఎలా అయినా చెంపదెబ్బలు కొట్టిన ఆమెను జైలుకు పంపుతానని చెప్పాడు . తాజాగా ఒక జాతీయ మీడియా ఛానల్ తో మాట్లాడిన ఆయన చెంపదెబ్బలు కొట్టిన ప్రియదర్శిని ఇప్పుడు రాజీపడాలని అనుకుంటుంది, ఆమె శిక్ష అనుభవించడానికి అస్సలు సిద్ధంగా లేదని పేర్కొన్నారు. ఆమె తప్పు చేసిందని, ఆమెను శిక్షించాలని సాదత్ అలీ చెప్పారు. నేను ఆమెతో రాజీపడనని ఆమె వెల్లడించారు. నా గౌరవం దెబ్బతింది, ఆమె వలన నాకు గౌరవం లేదు అని సాదత్ అలీ పేర్కొన్నాడు. లక్నో పోలీసులను నిందిస్తూ, ఆ అమ్మాయిని కలిసిన తర్వాత నా తరపున పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సాదత్ అలీ అన్నారు. ఆమె నా కేసును బలహీనపరుస్తోంది. అటువంటి పరిస్థితిలో, ఈ సంఘటనలో నా తప్పు లేకపోయినా అప్పటికి పోలీసులు నన్ను జైలుకు పంపారని అన్నాడు. చెంపదెబ్బ ఘటన జరిగి 15 రోజులు అయ్యాయని, అయితే నా విషయంలో ఆ అమ్మాయిని ఇంకా అరెస్టు చేయలేదని చెప్పాడు. ఆ అమ్మాయి చేస్తున్న ఆరోపణలు అన్నీ అబద్ధాలే, నేను ఆమెని ఎప్పుడూ కలవలేదని అన్నాడు. 




విచార‌ణ పూర్తి.. 25న సుప్రీంకోర్టుకు.!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>