BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronac9d9bca2-1b7b-4ac9-ad1b-c4f46f4590df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronac9d9bca2-1b7b-4ac9-ad1b-c4f46f4590df-415x250-IndiaHerald.jpgక‌రోనా మూడోద‌శ ముప్పు అధికంగా పొంచివుంద‌ని భావిస్తోన్న అగ్ర‌రాజ్యం త‌న దేశంలోని పౌరుల‌కు మూడో డోసు టీకా ఇవ్వాల‌ని నిశ్చ‌యించింది. అక‌స్మాత్తుగా పెరిగిన కేసుల‌తో ఇప్ప‌టికే అల్లాడిపోతోన్న అమెరికా ఈ నిర్ణ‌యంతో కొంత కుదుట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణులు భావిస్తున్నారు. రెండు డోసుల టీకా తీసుకున్న‌వారు కొంద‌రు బ‌ల‌హీనంగా ఉండ‌టం, అవ‌య‌క మార్పిడి జ‌రిగిన‌వారు మూడో టీకా తీసుకోనున్నారు. దీనికి వైద్యుల ప్రిస్క్రిప్ష‌న్ అవ‌స‌రం లేకుండానే ఇవ్వ‌నున్నారు. త‌మ ప్ర‌జ‌లంద‌రికీ మూడో డోసుcorona{#}Panjaa;American Samoaఅక్క‌డ మూడో డోసు టీకా ఇస్తున్నారు?అక్క‌డ మూడో డోసు టీకా ఇస్తున్నారు?corona{#}Panjaa;American SamoaSat, 14 Aug 2021 16:55:20 GMT
క‌రోనా మూడోద‌శ ముప్పు అధికంగా పొంచివుంద‌ని భావిస్తోన్న అగ్ర‌రాజ్యం త‌న దేశంలోని పౌరుల‌కు మూడో డోసు టీకా ఇవ్వాల‌ని నిశ్చ‌యించింది. అక‌స్మాత్తుగా పెరిగిన కేసుల‌తో ఇప్ప‌టికే అల్లాడిపోతోన్న అమెరికా ఈ నిర్ణ‌యంతో కొంత కుదుట‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణులు భావిస్తున్నారు. రెండు డోసుల టీకా తీసుకున్న‌వారు కొంద‌రు బ‌ల‌హీనంగా ఉండ‌టం, అవ‌య‌క మార్పిడి జ‌రిగిన‌వారు మూడో టీకా తీసుకోనున్నారు. దీనికి వైద్యుల ప్రిస్క్రిప్ష‌న్ అవ‌స‌రం లేకుండానే ఇవ్వ‌నున్నారు. త‌మ ప్ర‌జ‌లంద‌రికీ మూడో డోసు టీకా బూస్ట‌ర్ డోసుగా ప‌నిచేస్తుంద‌ని ఆ దేశం భావిస్తోంది. అక్క‌డ ప్ర‌స్తుతం ఫైజ‌ర్‌, మోడెర్నా టీకాలిస్తున్నారు. కొవిడ్ మ‌రోసారి అగ్ర‌రాజ్యంపై పంజా విసురుతున్న నేప‌థ్యంలో మూడోడోసు టీకా ఇవ్వ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని అక్క‌డి వైద్య నిపుణులు భావిస్తున్నారు. పేద‌, ద‌నిక దేశాల మ‌ధ్య టీకాకు సంబంధించిన అంత‌రం తొల‌గించేదుకు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ బూస్ట‌ర్ టీకాను నిలిపివేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యాన్ని అమెరికా వ్య‌తిరేకిస్తోంది.



ఆగస్ట్ 27 న సినిమా ల జాతర.. పోటీ బాగానే ఉంది గా!!

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>