SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indian-premier-league-starts-again-in-uaea3db9b0f-ece4-425e-bd4f-98f7fdffedd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/indian-premier-league-starts-again-in-uaea3db9b0f-ece4-425e-bd4f-98f7fdffedd0-415x250-IndiaHerald.jpgపొట్టి క్రికెట్ సెకండ్ షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఐపీఎల్ -2021 టోర్నీ బ్యాలెన్స్ మ్యాచ్ లకు మరో నెల రోజులే గడువుంది. కరోనా వల్ల సగంలో ఆగిపోయిన టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది. గతేదాడి మాదిరిగా ఈ ఏడాది కూడా మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా... బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ కూడా నెల రోజుల ముందుగానే అక్కడ ఏర్పాట్లు మొదలెట్టాయి. అందరి కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్... యూఏఈ చేరుకుంది. CSK{#}BCCI;Qualification;Dubai;MS Dhoni;Chennai;Champion;Cricket;Suresh;september;Coronavirus;Indianఐపీఎల్ సందడి షురూఐపీఎల్ సందడి షురూCSK{#}BCCI;Qualification;Dubai;MS Dhoni;Chennai;Champion;Cricket;Suresh;september;Coronavirus;IndianSat, 14 Aug 2021 15:42:00 GMTపొట్టి క్రికెట్ సెకండ్ షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్... ఐపీఎల్ -2021 టోర్నీ బ్యాలెన్స్ మ్యాచ్ లకు మరో నెల రోజులే గడువుంది. కరోనా వల్ల సగంలో ఆగిపోయిన టోర్నీ తిరిగి ప్రారంభం కానుంది. గతేదాడి మాదిరిగా ఈ ఏడాది కూడా మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా... బీసీసీఐ నిర్ణయించింది. దీంతో ఫ్రాంచైజీలన్నీ కూడా నెల రోజుల ముందుగానే అక్కడ ఏర్పాట్లు మొదలెట్టాయి. అందరి కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ టీమ్... యూఏఈ చేరుకుంది.

సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సీనియర్ ప్లేయర్ సురేష్ రైనా, టీమ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, ఆల్ రౌండర్ రాబిన్ ఉతప్ప సహా ఇతర క్రికెటర్లు, టీమ్ మేనేజ్ మెంట్ దుబాయ్ చేరుకుంది. ఈ గ్రూప్ లో టీమ్ మెంబర్స్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. తమ టీమ్ మెంబర్ దుబాయ్ లో ఎయిర్ పోర్ట్ లో ల్యాండింగ్ అయిన వీడియోను ట్వీట్ చేసిన సీఎస్కే మేనెజ్ మెంట్... దుబాయ్ కు మరోసారి వణక్కం అంటూ ట్యాగ్ చేసింది. సీఎస్కే టీమ్ మెంబర్ ఉంటున్న హోటల్ తో పాటు, వాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఎంటర్ టైన్ మెంట్ రూమ్ వీడియో కూడా పోస్టే చేశారు.

సీఎస్కే సహాయ కోచ్ లైన లక్ష్మీపతి బాలాజీ, మైక్ హస్సీ సహా ఇతర ఫ్రాచైజీ ఆటగాళ్లకు వైరస్ సోకడంతో ఈ సీజన్ వాయిదా పడింది. గతేడాది ఇదే యూఏఈలో జరిగిన ఐపీఎల్ టోర్నీలో చిత్తు చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్... ఈ సీజన్ లో మాత్రం మంచి ఫామ్ లోనే ఉంది. ఐదు మ్యాచులు గెలిచి పాయింట్ల పట్టికలో సెకండ్ ప్లేస్ లో ఉంది. మరో రెండు మ్యాచ్ లు గెలిస్తే చాలు... ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించేస్తుంది సీఎస్కే టీమ్. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19వ తేదీన డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయితో సీఎస్కే తలపడనుంది.





అలా చేశాడని.. హెడ్ మాస్టర్ ని చితకబాదిన గ్రామస్తులు?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>