PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp169aba27-b22b-4bb2-835d-e1cfc31025a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp169aba27-b22b-4bb2-835d-e1cfc31025a6-415x250-IndiaHerald.jpgఅయితే.. ఆ త‌ర్వాత శ్ర‌వ‌ణ్‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఈక్ర‌మంలో నే గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ కూడా ఇచ్చారు. వాస్త‌వానికి త‌న తండ్రిని మావోయిస్టులు హ‌త‌మార్చిన నేప‌థ్యంలో ఈ సింప‌తీని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల్సిన శ్ర‌వ‌ణ్‌.. ఈ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు. అంతేకాదు.. ఆ ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఈ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత అయినా.. ఆయ‌న గిరిజ‌నుల్లో విశ్వాసం పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే వాద‌న ఉంది. స‌ర్వేశ్వ‌ర‌రావుకు గిరTDP{#}District;TDP;Assembly;Party;Hanu Raghavapudi;Minister;YCPటీడీపీలో మాజీ యువ మంత్రికి రాజ‌కీయ గ్ర‌హణం..!టీడీపీలో మాజీ యువ మంత్రికి రాజ‌కీయ గ్ర‌హణం..!TDP{#}District;TDP;Assembly;Party;Hanu Raghavapudi;Minister;YCPSat, 14 Aug 2021 13:30:00 GMTరాజ‌కీయాలు అంద‌రికీ క‌లిసిరావా?  వార‌స‌త్వ రాజ‌కీయాలు కూడా కొంద‌రికి క‌లిసిరావా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. విశాఖ‌ప‌ట్నం జిల్లా అర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కిడారి స‌ర్వేశ్వ రరావు కుమారుడు.. కిడారి శ్రావ‌ణ్ కుమార్‌.. ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన స‌ర్వేశ్వ‌ర‌రావును మావోయిస్టులు హ‌త్య చేసిన ద‌రిమిలా.. ఆయ‌న కుమారుడు శ్ర‌వ‌ణ్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అప్ప‌టికే సర్వేశ్వర‌రావు.. వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకు న్నారు. ఈ ప‌రిణామాల‌తోనే మావోయిస్టులు ఆగ్ర‌హించి ఆయ‌న‌ను హ‌త్య చేశార‌ని అంటారు.

అయితే.. ఆ త‌ర్వాత శ్ర‌వ‌ణ్‌కు టీడీపీ అధినేత చంద్ర‌బాబు మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించారు. ఈక్ర‌మంలో నే గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ కూడా ఇచ్చారు. వాస్త‌వానికి త‌న తండ్రిని మావోయిస్టులు హ‌త‌మార్చిన నేప‌థ్యంలో ఈ సింప‌తీని త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల్సిన శ్ర‌వ‌ణ్‌.. ఈ విష‌యంలో విఫ‌ల‌మ‌య్యారు. అంతేకాదు.. ఆ ఎన్నిక‌ల్లో క‌నీసం డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయారు. ఈ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత  అయినా.. ఆయ‌న గిరిజ‌నుల్లో విశ్వాసం పెంచుకునేందుకు ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే వాద‌న ఉంది.

స‌ర్వేశ్వ‌ర‌రావుకు గిరిజ‌నుల్లో ఉన్న సింప‌తీని.. ఆయ‌న వార‌సుడిగా..త‌న‌వైపు తిప్పుకోవ‌డంలో శ్ర‌వ‌ణ్ విఫ‌ల‌మ‌య్యారు. ఇక‌, ఇప్పుడు టీడీపీలోనూ ఆయ‌న ప్రాధాన్యం లేకుండా పోయింద‌ని..ఆ య‌న అనుచ‌రులు చెబుతున్నా రు. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించ‌డం.. ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై గ‌ళం విప్ప‌డం.. నిత్యం మీడియాలో ఉండేలా చూసుకోవ‌డం.. ఏదో ఒక అంశంతో యువ‌త‌కు చేరువ కావ‌డం.. భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకోవ‌డం.. వంటివి శ్ర‌వ‌ణ్ విష‌యంలో భూత‌ద్దం ప‌ట్టుకుని వెతికినా.. క‌నిపించ‌డం లేద‌ని చెబుతున్నారు.

ఏదో చంద్ర‌బాబుకు ట‌చ్‌లో ఉన్నాను క‌నుక‌.. పార్టీ అధినేతే త‌న‌ను ఏదో ఒక‌దారి చేస్తార‌ని ..అ నుకుంటున్నారో.. లేక మ‌రే రీజనో తెలియ‌దు కానీ.. శ్ర‌వ‌ణ్ మాత్రం మౌనంగానే ఉంటున్నారు. మ‌రి ఇదే సూత్రం పాటిస్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం మ‌ళ్లీ క‌ష్ట‌మే అవుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.





టిఆర్ఎస్ కు వణుకు పుట్టిస్తున్న దళిత బందు..?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>