BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrb08a024d-0d31-4412-b378-d1d7e9459c36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcrb08a024d-0d31-4412-b378-d1d7e9459c36-415x250-IndiaHerald.jpgద‌ళిత బంధు ప‌థ‌కానికి తెలంగాణ భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు నిధులు తీసుకురాగ‌లిగితే న‌రేంద్ర‌మోడీ చిత్ర‌ప‌టానికి తాను పాలాభిషేకం చేస్తాన‌ని మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం హుజూరాబాద్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రి హ‌రీష్‌రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. రైతు బంధు పథ‌కం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కూడా ఇలాగే విమ‌ర్శించార‌ని, ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రంలోని ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి వ‌ర్తింప‌చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ళితుల‌పై నిజంగా ప్రేమ ఉంటే విమ‌ర్శిస్తున్న‌వారంతా కేంద్రం నుkcr{#}KCR;prema;Love;Telangana;Ministerమోడీ ఫొటోకు హ‌రీష్‌రావు పాలాభిషేకం?మోడీ ఫొటోకు హ‌రీష్‌రావు పాలాభిషేకం?kcr{#}KCR;prema;Love;Telangana;MinisterSat, 14 Aug 2021 17:22:00 GMT

ద‌ళిత బంధు ప‌థ‌కానికి తెలంగాణ భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు నిధులు తీసుకురాగ‌లిగితే న‌రేంద్ర‌మోడీ చిత్ర‌ప‌టానికి తాను పాలాభిషేకం చేస్తాన‌ని మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. శ‌నివారం హుజూరాబాద్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న మంత్రి హ‌రీష్‌రావు బీజేపీపై నిప్పులు చెరిగారు. రైతు బంధు పథ‌కం ప్ర‌వేశ‌పెట్టిన‌ప్పుడు కూడా ఇలాగే విమ‌ర్శించార‌ని, ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని రాష్ట్రంలోని ప్ర‌తి ద‌ళిత కుటుంబానికి వ‌ర్తింప‌చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ళితుల‌పై నిజంగా ప్రేమ ఉంటే విమ‌ర్శిస్తున్న‌వారంతా కేంద్రం నుంచి నిధులు తేవాల‌ని డిమాండ్ చేశారు. ఇప్ప‌టికే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌తో నియోజ‌క‌వ‌ర్గం మొత్తం వేడెక్కింది. రోజురోజుకూ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు ఎక్కువ‌వుతున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా సోమ‌వారం హుజూరాబాద్ బ‌హిరంగ‌స‌భ‌లో పాల్గొన‌నున్నారు. అధికార ప‌క్షం, విప‌క్షం ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించుకుంటున్నాయి. టీఆర్ ఎస్ త‌ర‌ఫున రంగంలోకి దిగిన హ‌రీష్‌రావు గెలుపు బాధ్య‌త‌ను భుజానికెత్తుకున్నారు.



అనుష్క సినిమాలకు దూరమైయినట్లేనా!!

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>