MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svc-puspa499d75fe-4c30-4d75-a677-7f2e8e41160c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/svc-puspa499d75fe-4c30-4d75-a677-7f2e8e41160c-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఫ్యాన్ వార్ అంటూ ఏం ఉండవని, హీరోల ఫ్యాన్స్ అందరూ సినిమాలు చూసి ఆస్వాదించాలని హీరోలు చెప్తుంటారు. కానీ గతేడాది సంక్రాంతి సందర్భంగా మహేశ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా లొల్లి పెట్టుకున్నారు. మా హీరో సినిమా అంటే .. మా హీరో మూవీ సూపర్ హిట్ అంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల వసూళ్ల పోస్టర్స్‌ను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేశారు. కాగా ఈ వివాదం ఇక ముగిసిపోయిందని భావించిన క్రమంలో తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చింది ఈ ఫ్యాన్ వార్. గతేడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిsvc; puspa{#}rashmika mandanna;Rajani kanth;war;Arjun;Raccha;Chitram;2020;Allu Arjun;media;Telugu;India;CBN;Makar Sakranti;Hero;Cinemaమహేష్ కాదు అంతకు మించిన మెగా స్టార్..?మహేష్ కాదు అంతకు మించిన మెగా స్టార్..?svc; puspa{#}rashmika mandanna;Rajani kanth;war;Arjun;Raccha;Chitram;2020;Allu Arjun;media;Telugu;India;CBN;Makar Sakranti;Hero;CinemaSat, 14 Aug 2021 11:00:00 GMT
సాధారణంగా ఫ్యాన్ వార్ అంటూ ఏం ఉండవని, హీరోల ఫ్యాన్స్ అందరూ సినిమాలు చూసి ఆస్వాదించాలని హీరోలు చెప్తుంటారు. కానీ గతేడాది సంక్రాంతి సందర్భంగా మహేశ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా లొల్లి పెట్టుకున్నారు. మా హీరో  సినిమా అంటే .. మా హీరో మూవీ సూపర్ హిట్ అంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమాల వసూళ్ల పోస్టర్స్‌ను పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేశారు. కాగా ఈ వివాదం ఇక ముగిసిపోయిందని భావించిన క్రమంలో తాజాగా మళ్లీ తెరమీదకు వచ్చింది ఈ ఫ్యాన్ వార్.

 గతేడాది సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరునీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. సంక్రాంతి బరిలో ఈ రెండు ఫిల్మ్స్ సత్తా చాటాయి. కానీ, తమ హీరోనే ఎక్కువ అంటూ ఫ్యాన్స్ లొల్లి పెట్టుకున్నారు. ఓ తెలుగు వెబ్ సైట్ వరల్డ్ సినిమా గ్రాస్‌లో 2020 ఏడాదికి‌గాను మహేశ్ సినిమా ఎక్కువ ర్యాంక్ సాధించినట్లు పేర్కొంది. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అయితే, నిజానికి బన్నీ ‘అల వైకుంఠపురములో’ సినిమానే ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, బన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా, ఆయన ఫ్యాన్స్ కూడా కలెక్షన్స్ వైజ్‌గా గతంలో తమదే రికార్డని పేర్కొంటున్నారు. సోషల్ మీడియా పేజీల్లో మహేశ్ ఫ్యాన్స్‌తో గొడవకు దిగుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’లో నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు పార్ట్స్‌గా వస్తుండగా, ‘పుష్ప: ది రైజ్’ ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ పాట విడుదల కాగా సోషల్ మీడియాలో అది ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరెకెక్కుతున్న ‘పుష్ప’లో అల్లు అర్జున్ ‘పుష్పరాజ్’గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన నటిస్తోంది.



అనన్యా కి అతనంటే చాలా ఇష్టమట..!

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>