Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthandd7cf4d8-b313-45e6-bb1a-1c90a4bbcb41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthandd7cf4d8-b313-45e6-bb1a-1c90a4bbcb41-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ ప్రోద్బలంతో ఇటీవలే ఉగ్రవాదులు ఏకంగా భారత్లోని ఎయిర్ బేస్ పై డ్రోన్ ద్వారా బాంబు దాడులు జరపడం సంచలనంగా మారిపోయింది. ఆ తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డోన్ లు ప్రత్యక్షమవడం కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డ్రోన్ దాడి తర్వాత తమ దేశ రక్షణకు భంగం కలుగుతుందని భావిస్తే భారత్ కూడా అదే రీతిలో ఎదురుదాడి ఉంటుంది అని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి పాకిస్థాన్ అనుక్షణం భయం గుప్పిట్లో ఉంటుంది. ఏ చిన్న తేడా కనిపించినా కూడా అక్కడి ప్రజలంPakisthan{#}electricity;INTERNATIONAL;Terrorists;Pakistan;Indiaపాకిస్తాన్ లో ఏదో జరిగింది.. ఒక్కసారిగా?పాకిస్తాన్ లో ఏదో జరిగింది.. ఒక్కసారిగా?Pakisthan{#}electricity;INTERNATIONAL;Terrorists;Pakistan;IndiaSat, 14 Aug 2021 10:24:00 GMTపాకిస్తాన్ ప్రోద్బలంతో ఇటీవలే ఉగ్రవాదులు ఏకంగా భారత్లోని ఎయిర్ బేస్ పై డ్రోన్ ద్వారా బాంబు దాడులు జరపడం సంచలనంగా మారిపోయింది. ఆ తర్వాత సరిహద్దుల్లో పలుమార్లు డోన్ లు ప్రత్యక్షమవడం కూడా ఎంతో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ డ్రోన్ దాడి తర్వాత తమ దేశ రక్షణకు భంగం కలుగుతుందని భావిస్తే భారత్ కూడా అదే రీతిలో ఎదురుదాడి  ఉంటుంది అని త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్టేట్మెంట్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి పాకిస్థాన్ అనుక్షణం భయం గుప్పిట్లో ఉంటుంది. ఏ చిన్న తేడా కనిపించినా కూడా అక్కడి ప్రజలందరూ కూడా వణికిపోతున్నారు.



 ఇటీవల ఏకంగా భారత సరిహద్దుల్లో యుద్ధ విమానాలకు సంబంధించిన శబ్దాలు వినిపించడంతో ఏకంగా పాకిస్తాన్ ఆర్మీ అప్రమత్తమైంది. అక్కడ మొత్తం కొన్ని ప్రాంతాలలో విద్యుత్ నిలిపి వేసి కొన్ని గంటల పాటు భయం గుప్పిట్లో ఉండిపోయింది. ఇక ఇప్పుడూ పాకిస్థాన్ మరోసారి వణికి  పోయింది అన్న విషయం బయటపడింది. నిన్న రాత్రి పాకిస్తాన్ లో అకస్మాత్తుగా పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో దేశం మొత్తం వణికిపోయింది. ప్రజలందరూ ఉలిక్కిపడ్డారు. ఇక పాకిస్తాన్ ఫై  భారత్ యుద్ధానికి వచ్చేసింది అని భయపడ్డారు.



 ఇక అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శాఖ అధికారులు వెంటనే  విద్యుత్ నిలిపివేశారు. గతంలో జరిగిన డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ యుద్ధానికి వచ్చేసింది అన్న ప్రచారం ఊపందుకుంది. కానీ పాకిస్తాన్ దేశం మధ్య లో ఉన్నటువంటి రావల్పిండి ప్రాంతానికి భారత్ ఎలా రాగలిగింది అన్న అనుమానం మాత్రం అక్కడి వారిలో నెలకొంది. కానీ అదే సమయంలో ఏకంగా అంతర్జాతీయ సరిహద్దులు దాటి భారత్ బాలకోట్ ఫై దాడి చేయడంతో ఇంతదూరం రావడం భారత్ కి పెద్ద విషయం ఏమీ కాదు అని భావించారు   కానీ ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. రావల్పిండి లోని ఆయుధ ఫ్యాక్టరీలో పెద్దఎత్తున పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది.  ఇక ఈ పేలుడు శబ్దాల వల్లే పాకిస్తాన్ ప్రజలు ఉలిక్కిపడినట్లు ఆ తర్వాత బయట పడింది. పాకిస్తాన్ లోని తిరుగుబాటుదారులలే ఈ ఘటనకు కారణం అయి ఉంటారని రక్షణ రంగం విశ్లేషకులు భావిస్తున్నారు.



నేను హైట్ పెరగట్లేదని చాలా బాధపడ్డాను : జబర్దస్త్ నరేష్

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>