BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag33e09fee-5eef-42a0-8c23-8e8cd164eb03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag33e09fee-5eef-42a0-8c23-8e8cd164eb03-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత ఇంటివ‌ద్ద శాశ్వ‌తంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి క‌డ‌ప జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ పులివెందుల డీఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. పులివెందుల‌లోని సునీత నివాసం వ‌ద్ద ఈ పికెట్ కొనసాగుతుంది. డీఎస్పీ స్థాయి అధికారులు ప‌ర్య‌వేక్షిస్తారు. త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్య‌ల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఆమె క‌డ‌ప ఎస్పీకి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. దీనికి స్పందించిన ఎస్పీ ఈ పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల ప‌దోతేదీన పుtag{#}District;Minister;Letter;Traffic police;Father;Pulivendulaసడెన్ గా వివేకా కూతురికి సెక్యూరిటీ ఎందుకు...?సడెన్ గా వివేకా కూతురికి సెక్యూరిటీ ఎందుకు...?tag{#}District;Minister;Letter;Traffic police;Father;PulivendulaSat, 14 Aug 2021 07:43:00 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి కుమార్తె డాక్ట‌ర్ సునీత ఇంటివ‌ద్ద శాశ్వ‌తంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి క‌డ‌ప జిల్లా ఎస్పీ అన్బురాజ‌న్ పులివెందుల డీఎస్పీకి ఆదేశాలు జారీచేశారు. పులివెందుల‌లోని సునీత నివాసం వ‌ద్ద ఈ పికెట్ కొనసాగుతుంది. డీఎస్పీ స్థాయి అధికారులు ప‌ర్య‌వేక్షిస్తారు. త‌న‌కు, త‌న కుటుంబ స‌భ్య‌ల‌కు ప్రాణ‌హాని ఉంద‌ని, ర‌క్ష‌ణ క‌ల్పించాలంటూ ఆమె క‌డ‌ప ఎస్పీకి లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. దీనికి స్పందించిన ఎస్పీ ఈ పికెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల ప‌దోతేదీన పులివెందుల‌లోని సునీత నివాసం వ‌ద్ద మ‌ణికంఠ‌రెడ్డి అనే వ్య‌క్తి రెక్కీ నిర్వ‌హించిన‌ట్లు, ఆయ‌న త‌న తండ్రి హ‌త్య‌కేసులో ప్ర‌ధాన అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డికి ప్ర‌ధాన అనుచ‌రుడ‌ని సునీల లేఖ‌లో పేర్కొన్నారు. రెక్కీకి సంబంధించిన సీసీటీవీ పుటేజ్‌ను జిల్లా ఎస్పీ కార్యాల‌యంలో అంద‌జేశారు. మ‌ణికంఠ‌రెడ్డి క్యాట‌రింగ్ చేస్తుంటాడ‌ని, అద్దె ఇంటికోసం వెతుకుతున్న‌ట్లు త‌మ విచార‌ణ‌లో తేలింద‌ని పులివెందుల సీఐ భాస్క‌ర‌రెడ్డి సునీత‌కు తెలియ‌జేశారు. శుక్ర‌వారం క‌డ‌ప జిల్లా ఎస్పీ కార్యాల‌యానికి వ‌చ్చిన సునీత ఎస్పీ లేక‌పోవ‌డంతో సిబ్బందితో మాట్లాడి లేఖ అంద‌జేసి వెళ్లారు.


విచార‌ణ పూర్తి.. 25న సుప్రీంకోర్టుకు.!!

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>