MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/the-heroine-who-surpassed-them-in-showingbfabadbc-65be-433d-8895-5785d2caede3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/the-heroine-who-surpassed-them-in-showingbfabadbc-65be-433d-8895-5785d2caede3-415x250-IndiaHerald.jpgరష్మిక మందన్న పేరు వింటే చాలు.. కుర్రకాలు గుండెల్లో గిలిగింతలు పుడతాయి. ఎందుకంటే ఆ బ్యూటీ అందమే వేరు. ఆ నవ్వే వేరు.. ముఖంలో ఆ తేజస్సు వేరు.. ఇది చాలు.. ఇతర హీరోయిన్ లను వెనక్కి నెట్టేయడానికి. వాళ్లకూ అందమున్నా.. వాళ్లకంటే అడ్వాన్స్ గా చూపించాల్సింది చూపించేస్తోంది ఈ అమ్మడు. rashmika mandanna compitition in bollywood {#}Kiara Advani;BEAUTY;Industry;Indian;Heroine;bollywood;rashmika mandanna;Pooja Hegde;Cinemaచూపించడంలో వాళ్లను మించిపోయిన హీరోయిన్..!చూపించడంలో వాళ్లను మించిపోయిన హీరోయిన్..!rashmika mandanna compitition in bollywood {#}Kiara Advani;BEAUTY;Industry;Indian;Heroine;bollywood;rashmika mandanna;Pooja Hegde;CinemaSat, 14 Aug 2021 19:38:53 GMTబాలీవుడ్ లో పూజా హెగ్డే, కియారా అద్వానీ లాంటి వాళ్లు బాలీవుడ్ లో ముందే జెండా పాతారు. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ తమ టాలెంట్ ఏంటో చూపించేస్తున్నారు. కానీ వాళ్లు మాత్రం స్టార్ రేంజ్ సొంతం చేసుకోలేదు. అక్కడ వరుసగా స్టార్ హీరోలతో  సినిమాలు చేస్తూ పాన్ ఇండియన్ బ్యూటీలుగా ఎదిగారు. అలాంటి హీరోయిన్లకే ఝలక్ ఇస్తోంది రష్మిక మందన్న. అక్కడ ఆ బ్యూటీ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు కానీ ఫుల్ పాపులర్ అయిపోయింది. అప్పుడే టాప్ హీరోయిన్ గా పేరొందుతోంది.

రష్మిక మందన్న టాలీవుడ్‌ స్టార్‌ లీగ్‌లో జాయిన్‌ అయ్యింది గానీ.. ఇంకా నంబర్‌ వన్‌ని అందుకోలేదు. ఇక్కడ పూజా హెగ్డే టఫ్ కాంపిటీషన్ ఇస్తోంది. అయితే రష్మికకి స్టార్‌ లీగ్‌లో గట్టి పోటీ ఉంది గానీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ దూసుకెళ్తోంది. సౌత్‌లో మరే హీరోయిన్‌కి సాధ్యంకాని రీతిలో 20 మిలియన్ ఫాలోవర్స్‌ని సంపాదించుకుంది.

సౌత్‌ హీరోయిన్స్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్న హీరోయిన్ రష్మిక మందన్న అనే చెప్పాలి. ఇప్పుడు టాప్‌ లీగ్‌లో ఉన్న పూజా హెగ్డేకి 14.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే కియార అద్వానికి 18.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సీనియర్లలో కాజల్‌కి 19.3 మిలియన్లు, సమంతకి 18మిలియన్ ఫాలోవర్స్‌తో రష్మికకంటే వెనకబడి ఉన్నారు.

రష్మిక మందన్న మిగతా హీరోయిన్స్‌తో పోల్చితే సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. దీనికితోడు రష్మిక రిలేషన్‌షిప్ గురించి ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. రష్మిక ముంబయి వెళ్లాక డేటింగ్‌లో ఉందనే ప్రచారం కూడా ఎక్కువైంది. దీంతో రష్మిక స్టేటస్‌ గురించి తెలుసుకోవడానికి కూడా నెటిజన్లు ఈమెని ఫాలో అవుతున్నారని ఇండస్ట్రీ టాక్. మరి ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్‌ లేపుతోన్న రష్మిక ఎప్పటికి టాప్ చైర్ అందుకుంటుందో చూడాలి. కానీ ఎప్పటికైనా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందడం ఖాయం అని సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.





తాలిబన్లు పాక్ ని కూడా మింగేస్తారా... ?

75వ పంద్రాగస్టు : మహిళలకు స్వాతంత్రం ఉన్నా వాటిలో వెనకబాటు ఎందుకు?

వైరల్ : పామనుకుని వణికిపోయింది, కానీ అసలు సంగతి ఏంటంటే?

75వ పంద్రాగ‌స్టు: డొక్కు సైకిల్ వాలా ! సామాన్యుడి దేశం ఇది

విజయవాడలో కఠిన ఆంక్షలు ?

75వ పంద్రాగ‌స్టు : కుల పిచ్చి సమాజమా..ఇక మారరా ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>