BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag6192dae9-1dec-451e-b297-cb1f2138f483-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag6192dae9-1dec-451e-b297-cb1f2138f483-415x250-IndiaHerald.jpgఆఫ్గానిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌వైపు క్ర‌మేణా తాలిబ‌న్ల అడుగులు ప‌డుతున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద న‌గ‌ర‌మైన కాంద‌హార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికే గ‌జ‌నీని, హెరాత్‌ను స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాంద‌హార్‌లోకి తాలాబ‌న్లు ప్ర‌వేశించిన వెంట‌నే కేంద్రానికి చెందిన బ‌ల‌గాలు వెనుదిరిగాయి. ఈ విష‌యాన్ని తాలిబ‌న్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఆఫ్గాన్ ప్ర‌భుత్వం తాలిబ‌న్ల‌తో అధికారం పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. దీనిపై వారినుంచి ఎటువంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో ప్ర‌tag{#}American Samoaతాలిబ‌న్ల అధీనంలో కాంద‌హార్‌?తాలిబ‌న్ల అధీనంలో కాంద‌హార్‌?tag{#}American SamoaFri, 13 Aug 2021 08:51:00 GMT

ఆఫ్గానిస్థాన్ రాజ‌ధాని కాబూల్‌వైపు క్ర‌మేణా తాలిబ‌న్ల అడుగులు ప‌డుతున్నాయి. దేశంలో రెండో అతిపెద్ద న‌గ‌ర‌మైన కాంద‌హార్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇప్ప‌టికే గ‌జ‌నీని, హెరాత్‌ను స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కాంద‌హార్‌లోకి తాలాబ‌న్లు ప్ర‌వేశించిన వెంట‌నే కేంద్రానికి చెందిన బ‌ల‌గాలు వెనుదిరిగాయి. ఈ విష‌యాన్ని తాలిబ‌న్లు అధికారికంగా ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఆఫ్గాన్ ప్ర‌భుత్వం తాలిబ‌న్ల‌తో అధికారం పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది. దీనిపై వారినుంచి ఎటువంటి స‌మాచారం లేక‌పోవ‌డంతో ప్ర‌తిస్పంద‌న కోసం ప్ర‌భుత్వం ఎదురుచూస్తోంది. ఆఫ్గాన్లోని 34 ప్రావిన్షియ‌ల్ రాజ‌ధానుల్లో 12 రాజ‌ధానుల‌ను తాబిల‌న్లు స్వాధీనం చేసుకున్నారు. రోజురోజుకు వీరి ప్రాబ‌ల్యం పెరిగిపోతుండ‌టంతో ఇత‌ర దేశాల‌కు చెందిన పౌరులు అఫ్గాన్ విడిచివెళుతున్నారు. భార‌తీయుల కోసం అక్క‌డి రాయ‌బార కార్యాల‌యం ప్ర‌త్యేక విమాన స‌ర్వీసులు ఏర్పాటు చేస్తోంది. అంద‌రినీ స్వ‌దేశానికి రావాల‌ని కోరుతోంది. అమెరికా ఆధ్వ‌ర్యంలోని నాటో ద‌ళాలు అఫ్గాన్ నుంచి పూర్తిస్థాయిలో త‌ర‌లివెళుతుండ‌టంతో తాలిబ‌న్ల‌కు ఎదురులేకుండా పోతోంది.



కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>