PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/goppa-nirnayam-tisukuna-rahul-gandhi-voka-rakamga-prajala-pranalu-kapadinate-mari-c680e532-304b-4cb4-93e0-8b850371180a-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ తో పాటుగా తన అకౌంట్ ను కూడా తాత్కాలికంగా బ్లాక్ చేసినందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. కంపెనీ భారతదేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని, ఇది ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడి అని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో ఈ విధంగా ఆరోపణలు చేసారు. నా ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేయడం ద్వారా వారు మా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని విమర్శించారు. మన దేశ రాజకీయాల్లో మనం రాజకీయం rahulgandhi{#}Rahul Gandhi;twitter;Manam;rahul;Rahul Sipligunj;media;Congress;Partyట్విట్టర్ ని ఒక ఆట ఆడుకున్న రాహుల్...?ట్విట్టర్ ని ఒక ఆట ఆడుకున్న రాహుల్...?rahulgandhi{#}Rahul Gandhi;twitter;Manam;rahul;Rahul Sipligunj;media;Congress;PartyFri, 13 Aug 2021 12:34:01 GMTకాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ తో పాటుగా తన అకౌంట్ ను కూడా తాత్కాలికంగా బ్లాక్ చేసినందుకు మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. కంపెనీ భారతదేశ రాజకీయ ప్రక్రియలో జోక్యం చేసుకుంటోందని, ఇది ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడి అని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసారు. రాహుల్ గాంధీ శుక్రవారం ఒక వీడియో ప్రకటనలో ఈ విధంగా ఆరోపణలు చేసారు. నా ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేయడం ద్వారా వారు మా రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు అని విమర్శించారు.

మన దేశ రాజకీయాల్లో మనం రాజకీయం చేయడానికి కూడా ట్విట్టర్ వ్యాపారాలు చేస్తుందని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఈ రకమైన విధానాన్ని తాను ఎంత మాత్రం ఇష్టపడేది లేదని అన్నారు రాహుల్ గాంధీ. ఇది దేశ ప్రజాస్వామ్య నిర్మాణంపై దాడి అని అబివర్ణించిన రాహుల్ గాంధీ... ఇది రాహుల్ గాంధీపై దాడి కాదు అన్నారు. నాకు 19-20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారని మీరు వారి అభిప్రాయాలను చెప్పే హక్కుని అడ్డుకున్నారని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ట్విట్టర్ లక్ష్యంగా ఆరోపణలు చేసారు.

గురువారం, కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండి ల్‌తో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలను కంపెనీ బ్లాక్ చేసిందని పార్టీ నేతలు ఆరోపించారు. దాదాపు 5 వేల మంది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ఖాతాలను ట్విట్టర్ బ్లాక్ చేసింది. చట్టాలను ఉల్లంఘించి, ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత అత్యాచార బాధితురాలి కుటుంబ చిత్రాలను షేర్ చేసారు కాబట్టి బ్లాక్ చేసామని ట్విట్టర్ పేర్కొంది. పార్లమెంట్‌ లో మాట్లాడేందుకు మాకు అనుమతి లేదు అన్న కాంగ్రెస్ నేతలు చివరకు మీడియా నియంత్రించబడుతుంది అని ట్విట్టర్ ని కూడా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేసారు.
" style="height: 740px;">



జాన్వీ హీరోయిన్ కావాల‌నుకున్న‌ప్పుడు శ్రీ‌దేవి రియాక్ష‌న్ ఏంటో తెలుసా.?

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?

కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప..?

కరోనా కాదు.. ముందు ముందు.. దాని తాతలొస్తాయట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>