BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid5180e7f-06bf-41f5-a701-03d7d9d818d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevid5180e7f-06bf-41f5-a701-03d7d9d818d4-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీకి రెడీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య" పూర్తి చేసిన తర్వాత తదుపరి సినిమాను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు "చిరు 153" సినిమా హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. మలయాళం బ్లాక్ బస్టర్ "లూసిఫర్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సినిమాకు "గాడ్ ఫాదర్" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించినChiru153; Lucifer Remake; Chiranjeevi;{#}editor mohan;Tamil;Blockbuster hit;koratala siva;Chiranjeevi;Pooja Hegde;Chitram;Remake;Cinemaమెగా అప్డేట్... ఆ సినిమా షురూమెగా అప్డేట్... ఆ సినిమా షురూChiru153; Lucifer Remake; Chiranjeevi;{#}editor mohan;Tamil;Blockbuster hit;koratala siva;Chiranjeevi;Pooja Hegde;Chitram;Remake;CinemaFri, 13 Aug 2021 08:23:00 GMTమెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీకి రెడీగా ఉన్నారు. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆచార్య" పూర్తి చేసిన తర్వాత తదుపరి సినిమాను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు "చిరు 153" సినిమా హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. మలయాళం బ్లాక్ బస్టర్ "లూసిఫర్" చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అవుతుంది. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సినిమాకు "గాడ్ ఫాదర్" అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వివరాలు ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది. రాజకీయ నేపథ్యంలో మూవీ స్టోరీ సాగుతుంది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి మరో రీమేక్ సినిమాలపై దృష్టి పెట్టనున్నారు చిరు. "చిరు 154"గా తమిళ్ మూవీ "వేదాలం" నిర్మితం కానుంది.



వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>