MoviesPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/sridevie97d7651-db44-483a-8509-d419e5181e71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/sridevie97d7651-db44-483a-8509-d419e5181e71-415x250-IndiaHerald.jpgభార‌త చ‌ల‌న చిత్ర రంగంలో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ‌క‌న్య లా ఉండేది ఆమె. కొన్ని సంవ‌త్స‌రాల పాటు సినిమా రంగాన్ని ఏలిన మ‌కుఠం లేని మ‌హారాణి లెజండ‌రి న‌టి శ్రీ‌దేవి. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాలం, హిందీ, క‌న్న‌డం ఇలా దాదాపు అన్ని భాష‌ల్లో ఈ అతిలోక సుంద‌రి న‌టించారు. నాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే బాల న‌టిగా సినిమాల్లోకి వ‌చ్చి అతి త్వ‌ర‌లోనే హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ నిర్మాత బోణిక‌పూర్‌ను వివాహం చేసుకుంది. వివాహం అనంత‌రం సినిమాలు చేయ‌డం త‌గ్గించింది. పిల్ల‌లు పుట్టిన త‌sridevi{#}jahnavi;sree;Heroine;bollywood;Cinemaజాన్వీ హీరోయిన్ కావాల‌నుకున్న‌ప్పుడు శ్రీ‌దేవి రియాక్ష‌న్ ఏంటో తెలుసా.?జాన్వీ హీరోయిన్ కావాల‌నుకున్న‌ప్పుడు శ్రీ‌దేవి రియాక్ష‌న్ ఏంటో తెలుసా.?sridevi{#}jahnavi;sree;Heroine;bollywood;CinemaFri, 13 Aug 2021 13:35:00 GMT భార‌త చ‌ల‌న చిత్ర రంగంలో అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి. దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ‌క‌న్య లా ఉండేది ఆమె. కొన్ని సంవ‌త్స‌రాల పాటు సినిమా రంగాన్ని ఏలిన మ‌కుఠం లేని మ‌హారాణి లెజండ‌రి న‌టి శ్రీ‌దేవి. తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాలం, హిందీ, క‌న్న‌డం ఇలా దాదాపు అన్ని భాష‌ల్లో ఈ అతిలోక సుంద‌రి న‌టించారు. నాలుగు సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే బాల న‌టిగా సినిమాల్లోకి వ‌చ్చి అతి త్వ‌ర‌లోనే హీరోయిన్ గా ఎదిగింది. బాలీవుడ్ నిర్మాత బోణిక‌పూర్‌ను వివాహం చేసుకుంది. వివాహం అనంత‌రం సినిమాలు చేయ‌డం త‌గ్గించింది. పిల్ల‌లు పుట్టిన త‌రువాత అస‌లు సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తి చూపించ‌లేదు శ్రీ‌దేవి.


   దాదాపు  15 సంవ‌త్స‌రాల త‌రువాత 2011 లో `ఇంగ్లిష్ వింగ్లిష్‌` చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌రువాత 2018 లో హ‌ఠాత్తుగా గుండెపోటుతో దుబాయ్‌లో కాన‌రాని లోకాల‌కు వెళ్లిపోయారు. గ‌తంలో శ్రీ దేవి ఇచ్చిన ఓ ఇంట‌ర్వూలో ప‌లు విష‌యాల‌ను పంచుకుంది. తాను మ‌ళ్లి తెర‌పై క‌నిపించేందుకు త‌న కుటుంబం ఎంతో తోడ్ప‌డింద‌న్నారు. త‌న భ‌ర్త, పిల్ల‌ల ప్రోత్సాహంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాన‌ని తెలిపారు. కొత్త ఇన్నింగ్స్ మొద‌లు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉండ‌ని కూడా పేర్కొన్నారు.

  అలాగే త‌న కూతుర్ల గురించి బెబుతూ.. పిల్ల‌ల విష‌యంలో తాను స్వార్ధ‌ప‌రురాలిని కాద‌ని చెప్పంది. వాళ్లు స్వ‌తంత్య్రంగా ఉండాల‌ని కోరుకుంటున్నాన‌ని , తమ కాళ్ల‌పై తాము నిల‌బ‌డే వృత్తి చేప‌ట్టాల‌ని ఆకాంక్షించింది. ఇద్ద‌రు కూతుళ్లు స్థిర‌ప‌డిన త‌రువాత వారికి వివాహాం చేయాల‌నుకంటున్న‌ట్టు దివంగ‌త న‌టి శ్రీ దేవి వివ‌రించారు. అలాగే జాన్వి క‌పూర్ మొద‌ట‌గా సినిమాల్లో న‌టించాల‌ని చెప్పిన‌ప్పుడు పొసెసివ్‌గా ఫీల్ అయ్యాయ‌ని చెప్పింది.


 ఈ రంగమే త‌న‌కు అన్నీ ఇచ్చింద‌ని, అయితే జాన్వీ న‌ట‌న‌ను త‌న వృత్తిగా ఎంచుకుంటాన‌ని చెప్పిన‌ప్పుడు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యాన‌ని చెప్పుకొచ్చింది. జాన్వీ క‌పూర్ మొద‌టి సినిమా చిత్రీక‌ర‌ణ‌లో ఉన్న‌ప్పుడే శ్రీ దేవి హ‌ఠత్తుగా చ‌నిపోయారు. ఈ రోజు శ్రీ దేవి 56  వ జ‌యంతి సంద‌ర్భంగా జాన్వీ క‌పూర్ త‌న త‌ల్లితో ఉన్న జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీ‌దేవితో ఉన్న చిన్న నాటి త‌న ఫోటోను షేర్ చేశారు.









CA ఎగ్జామ్ రాయాలంటే ఫోటో పంపల్సిందే.. విజయ శాంతి కి అభిమాని కండిషన్

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?

కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>