MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde94601ac8-f0a2-4070-b711-03be866d536c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde94601ac8-f0a2-4070-b711-03be866d536c-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పని చేయాలని ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. ఆయన సినిమాలలో చేస్తే స్టార్లు కానివారు స్టార్లు అవ్వచ్చు, ఆల్రెడీ స్టార్లు అయిన వారు ఇంకా స్టార్ డమ్ ను పొందవచ్చు అని భావిస్తుంటారు. అందుకే ఆయన సినిమాలలో మళ్లీ మళ్లీ నటించాలని భావిస్తూ ఉంటారు నటీనటులు. ముఖ్యంగా త్రివిక్రమ్ చేతిలో హీరోయిన్లు పడితే వారికి కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది వారి నమ్మకం.pooja hegde{#}Aravinda Sametha Veera Raghava;Mukunda;Industry;Hero;Allu Arjun;Tollywood;trivikram srinivas;Heroine;bollywood;Cinemaహీరోయిన్ లను అలా బుట్టలో పడేస్తున్న త్రివిక్రమ్!!హీరోయిన్ లను అలా బుట్టలో పడేస్తున్న త్రివిక్రమ్!!pooja hegde{#}Aravinda Sametha Veera Raghava;Mukunda;Industry;Hero;Allu Arjun;Tollywood;trivikram srinivas;Heroine;bollywood;CinemaFri, 13 Aug 2021 19:30:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో పని చేయాలని ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క హీరోయిన్ అనుకుంటుంది. ఆయన సినిమాలలో చేస్తే స్టార్లు కానివారు స్టార్లు అవ్వచ్చు, ఆల్రెడీ స్టార్లు అయిన వారు ఇంకా స్టార్ డమ్ ను పొందవచ్చు అని భావిస్తుంటారు. అందుకే ఆయన సినిమాలలో మళ్లీ మళ్లీ నటించాలని భావిస్తూ ఉంటారు నటీనటులు. ముఖ్యంగా త్రివిక్రమ్ చేతిలో హీరోయిన్లు పడితే వారికి కెరియర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేది వారి నమ్మకం.

త్రివిక్రమ్ కూడా వారి నమ్మకాలకు తగ్గట్లుగా వారితో రెండేసి మూడేసి సినిమాలను చేస్తూ ఉంటాడు. ఏ దర్శకుడైనా ఒక హీరోయిన్ తో సినిమా చేసిన తర్వాత అదే హీరోయిన్ తో వెంటనే మరో సినిమా చేయడానికి ఇష్టపడడు. కానీ త్రివిక్ర మ్ మాత్రం వరుసగా మూడు నాలుగు సినిమాలను ఒకే హీరోయిన్ తో చేసి తన ప్రత్యేకతను చాటుకుంటాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ తో వరుసగా మూడు సినిమాలలో నటిస్తుంది హీరోయిన్ పూజా హెగ్డే. ముకుంద సినిమా సిని మా ఇండస్ట్రీ లో కి ప్రవేశించిన ఆమె కు మొదట్లో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ కు ఓ మంచి సినిమా తో తో రాగా ఇప్పుడు టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

ఈ నేపథ్యంలోనే ఆమె త్రివిక్రమ్ తో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా చేసింది. తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించిన అలా వైకుంఠపురం సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. దానికోసం ఆమెకు భారీ పారితోషికాన్ని ఇప్పిస్తున్నాడట. త్రివిక్రమ్ తో హీరోయిన్ లు ఇలా వరుస సినిమాలు చేయడానికి ఇది కారణం ఇది అన్నమాట. 



ఆ విషయంలో బాలయ్య, నాని సేమ్ టూ సేమ్..?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>