BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/covid-vacation-0705eb43-6ad8-41fe-9c97-c7252556e12d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/covid-vacation-0705eb43-6ad8-41fe-9c97-c7252556e12d-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి మళ్లీ వినిపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. దీంతో థర్డ్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గడచిన 24 గంటల్లో అగ్రరాజ్యమైన అమెరికాలో 144,726 కొత్త కరోనా కేసులు, 1036 మరణాలు నమోదు కావడం ఆందోళన కనిపిస్తోంది. ఇక కాలిఫోర్నియాలో కరోనా వ్యాప్తి రేటు 500 శాతం ఎక్కువగా ఉంది. అది కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకోని వారిలో New Covid Cases in US{#}Government;Coronavirusవ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?New Covid Cases in US{#}Government;CoronavirusFri, 13 Aug 2021 08:34:00 GMTకరోనా మహమ్మారి మళ్లీ వినిపిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇండియాలో కేరళలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. దీంతో థర్డ్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గడచిన 24 గంటల్లో అగ్రరాజ్యమైన అమెరికాలో 144,726 కొత్త కరోనా కేసులు, 1036 మరణాలు నమోదు కావడం ఆందోళన కనిపిస్తోంది. ఇక కాలిఫోర్నియాలో కరోనా వ్యాప్తి రేటు 500 శాతం ఎక్కువగా ఉంది. అది కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ వేయించుకోని వారిలో కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది.

అందుకే వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వం అందరినీ కోరుతోంది. వ్యాక్సిన్ వేయిచుకోవడమే కాకుండా సామాజిక దూరం, మాస్క్, శానిటైజేషన్ కూడా చాలా ముఖ్యం. ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఇదే మన ముందున్న మార్గం. ఇక ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>