PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-89135c50-5c12-4c3d-b38e-83a5d6f3897c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-89135c50-5c12-4c3d-b38e-83a5d6f3897c-415x250-IndiaHerald.jpg తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ‌కీయం చేయ‌డంలో అప‌ర చాణ‌క్యుడు. ప్ర‌త్య‌ర్థిని ఓడించేందుకు ఒక అడుగు త‌గ్గ‌డానికి కూడా వెన‌కాడ‌బోడు. సామాన్య కార్య‌క‌ర్త‌గా ఉండి టీడీపీ హ‌యాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చ‌రిత్ర గులాబీ బాస్‌ది. ఆ త‌రువాత తెలంగాణ స్వ‌రాష్ట్ర సాధ‌న ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశాడు. ధృఢ సంక‌ల్పంతో పోరాడి స్వ‌రాష్ట్రాన్ని సిద్దింప‌జేసుకున్నాడు. త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచియి సాధిస్తూ రెండు సార్లు అధికారంలోకి త‌న పార్టీని తీసుకురావ‌డంలో ప్ర‌ధాన పkcr{#}Ishtam;central government;TDP;KCR;CM;revanth;Revanth Reddy;Congress;Telangana Rashtra Samithi TRS;Party;Telanganaహ‌స్తాన్ని విరిచేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ ఇదేనా..?హ‌స్తాన్ని విరిచేందుకు కేసీఆర్ కొత్త స్కెచ్ ఇదేనా..?kcr{#}Ishtam;central government;TDP;KCR;CM;revanth;Revanth Reddy;Congress;Telangana Rashtra Samithi TRS;Party;TelanganaFri, 13 Aug 2021 09:37:56 GMT    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ‌కీయం చేయ‌డంలో అప‌ర చాణ‌క్యుడు. ప్ర‌త్య‌ర్థిని ఓడించేందుకు ఒక అడుగు త‌గ్గ‌డానికి కూడా వెన‌కాడ‌బోడు. సామాన్య కార్య‌క‌ర్త‌గా ఉండి టీడీపీ హ‌యాంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్య‌త‌లు చేప‌ట్టిన చ‌రిత్ర గులాబీ బాస్‌ది. ఆ త‌రువాత తెలంగాణ స్వ‌రాష్ట్ర సాధ‌న ల‌క్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశాడు. ధృఢ సంక‌ల్పంతో పోరాడి స్వ‌రాష్ట్రాన్ని సిద్దింప‌జేసుకున్నాడు. 


త‌న వ్యూహాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచియి సాధిస్తూ రెండు సార్లు అధికారంలోకి త‌న పార్టీని తీసుకురావ‌డంలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. అయితే గ‌తంలో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరిట ఇత‌ర పార్టీలోని ముఖ్య నాయ‌కుల‌ను త‌న పార్టీలోకి చేర్చుకున్నారు. కానీ ఇప్పుడు  అందుకు భిన్నంగా బూత్ స్థాయిలోని కార్య‌కర్త‌ల‌కు గాలం వేయ‌డానికి ప్ర‌ణాళిక‌లను సీఎం కేసీఆర్ సిద్ధం చేస్తున్నట్టు స‌మాచారం.

  అయితే, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్‌గా ఎన్నిక‌యిన‌ప్ప‌టి నుంచి తెలంగాణ కాంగ్రెస్ కార్య‌కర్త‌ల్లో కొత్త ఊపు వ‌చ్చింద‌నే చెప్పాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయ‌కుడిగా కావడం ఇష్టం లేని నాయ‌కులు చాలా మంది నేత‌లు ఆ పార్టీలో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు చేప‌ట్టిన అనంత‌రం సీనియర్ల వ‌ల్ల రేవంత్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంద‌రు ఊహించారు.



కానీ దానికి భిన్నంగా పార్టీ నేత‌ల‌ను త‌న వ్యూహాల‌తో త‌న వైపుకు తిప్పుకుని క‌లిసి పోయార‌ని తెలుస్తోంది. రేవంత్ టీపీసీసీ చీఫ్ అయిన త‌రువాత నిర్వ‌హించిన మొద‌టి స‌భ గ్రాండ్ స‌క్కెస్ అయిన విష‌యం తెలిసిందే.  దీంతో ఇప్పుడు తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థిగా కాంగ్రెస్ మారుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ బ‌లాన్ని త‌గ్గించేందుకు గులాబీ పార్టీ అధినేత కొత్త వ్యూహాన్ని ప‌న్నుతున్న‌ట్టు తెలుస్తోంది.

అదే కాంగ్రెస్ పార్టీలోని గ్రామ స్థాయి, సామాన్య కార్య‌క‌ర్త‌ల బ‌ల‌హీన‌త‌లు తెలుసుకుని టీఆర్ఎస్ వైపు ఆక‌ర్షించే విధంగా ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ త‌తంగం అంతా వ‌చ్చే ఎన్నిక‌లల లోపు పూర్తి చేయాల‌నే ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీకి ఎదురు ఉండ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఆ పార్టీ నేత‌లు అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.





రెండు గుంటలు వర్సెస్‌ 2 వేల ఎకరాలు...గెలుపు ఎవరది ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>