BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-high-court-sensational-news-3cb1328d-753e-423b-9b88-10241ca32c47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-high-court-sensational-news-3cb1328d-753e-423b-9b88-10241ca32c47-415x250-IndiaHerald.jpgతెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు భారీ ఉపశమనం ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తెలంగాణలో జీవో 208 పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. 58 కోట్లు విడుదల చేయవద్దని ఆదేశాలు హైకోర్టు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఇక సవరించిన జీవో సమర్పించాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఎస్ సమర్పించిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ కోరారు. జీవో నేపథ్యాన్ని అఫిడవిట్ లో సీఎస్ వివరించారని ఏజీ ప్రసాద్ పేర్కొనగా భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసమే రూ.58 కోట్లు కేటాtelangana highcourt{#}prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;High court;prasad;courtప్రభుత్వానికి హైకోర్టు భారీ ఉపశమనంప్రభుత్వానికి హైకోర్టు భారీ ఉపశమనంtelangana highcourt{#}prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;High court;prasad;courtFri, 13 Aug 2021 19:22:00 GMTతెలంగాణా ప్రభుత్వానికి హైకోర్టు భారీ ఉపశమనం ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే తెలంగాణలో జీవో 208 పై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. 58 కోట్లు విడుదల చేయవద్దని ఆదేశాలు హైకోర్టు ఉపసంహరించిన సంగతి తెలిసిందే. ఇక సవరించిన జీవో సమర్పించాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఎస్ సమర్పించిన అఫిడవిట్ ను పరిగణనలోకి తీసుకోవాలని ఏజీ కోరారు. జీవో నేపథ్యాన్ని అఫిడవిట్ లో సీఎస్ వివరించారని ఏజీ ప్రసాద్ పేర్కొనగా భూసేకరణ పరిహారం చెల్లింపుల కోసమే రూ.58 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇక ఏజీ అభ్యర్థనతో నిధుల విడుదలపై హైకోర్టు స్టే ఎత్తివేసింది.  అలా లెక్చరర్ ప్రభాకర్ వేసిన పిల్ పై విచారణ ముగించింది హైకోర్టు. జీవో 208 ఉద్దేశం బాగుందని కానీ అందులో పేర్కొన్న రూ.58.95 కోట్లు.. భూసేకరణ పరిహారం చెల్లింపులకే అనే విషయం లేదని, సీఎస్ పై కోర్టు ధిక్కార కేసు వాదించే లాయర్ ఫీజు నిమిత్తం ఆ మొత్తం కేటాయించినట్లు గా ఉందని, అందులో భాష ఏంటి? జీవో చదవకుండానే సీఎస్‌‌‌‌‌‌‌‌ సంతకం చేశారా?” అని హైకోర్టు గతంలో ప్రశ్నించింది.




ఆ విషయంలో బాలయ్య, నాని సేమ్ టూ సేమ్..?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>