BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagfcc04cb2-8878-4d83-a919-e0acd8e9aeb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagfcc04cb2-8878-4d83-a919-e0acd8e9aeb0-415x250-IndiaHerald.jpg నకిలీ చలానాల వ్యవహారం పై జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన‌ట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజి శ్రీనివాసరావు వెల్ల‌డించారు. ఈ త‌నిఖీల్లో ఒక్క మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇక్క‌డ రూ.7 లక్షల 95 వేల విలువైన‌ నకిలీ చలానాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేశార‌ని, సాఫ్ట్ వేర్ లో ఉన్న లొసుగులను బట్టి కొందరు డాక్యుమెంట్ రైటర్లు అక్రమాలకు పాల్పడ్డార‌ని చెప్పారు. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుంచి వినియోగంలోకి రానుంtag{#}monday;Mangalagiri;software;Gunturఅక్ర‌మాల వెలుగులు విర‌జిమ్మిన రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు?అక్ర‌మాల వెలుగులు విర‌జిమ్మిన రిజిస్ట్రేష‌న్ కార్యాల‌యాలు?tag{#}monday;Mangalagiri;software;GunturFri, 13 Aug 2021 14:21:00 GMT
నకిలీ చలానాల వ్యవహారం పై జిల్లావ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు చేసిన‌ట్లు రిజిస్ట్రేషన్ల శాఖ డిఐజి శ్రీనివాసరావు వెల్ల‌డించారు. ఈ త‌నిఖీల్లో ఒక్క మంగళగిరి రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే అక్రమాలు జరిగిన‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇక్క‌డ రూ.7 లక్షల 95 వేల విలువైన‌ నకిలీ చలానాలు పెట్టి రిజిస్ట్రేషన్ చేశార‌ని, సాఫ్ట్ వేర్ లో ఉన్న లొసుగులను బట్టి కొందరు డాక్యుమెంట్ రైటర్లు అక్రమాలకు పాల్పడ్డార‌ని చెప్పారు. పాత సాఫ్ట్ వేర్ స్థానంలో కొత్తది సోమవారం నుంచి వినియోగంలోకి రానుంద‌ని, ఇక‌నుంచి అలాంటి అక్ర‌మాల‌కు అవ‌కాశం లేద‌న్నారు. ఈ న‌కిలీ చ‌లానాల వ్య‌వ‌హారంలో ఏడుకేసులు న‌మోదుచేసిన‌ట్లు శ్రీ‌నివాస‌రావు వివ‌రించారు. గుంటూరు జిల్లాలో గ‌త కొద్దిరోజుల నుంచి రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌కు అక్ర‌మాల‌కు అడ్డ‌గా మారిపోయాయంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు స్పందించింది. రిజిస్ట్రేష‌న్ల శాఖ డీఐజీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన త‌నిఖీలు కూడా కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టిన చందాన ఉన్నాయంటూ ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శిస్తున్నాయి.



లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను అమ్మిన బాలీవుడ్ నటుడు..ఎందుకంటే ..?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?

కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>