BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronadef72701-d9ab-454c-a081-ebada5111e37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/coronadef72701-d9ab-454c-a081-ebada5111e37-415x250-IndiaHerald.jpgపంద్రాగస్ట్ వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. అంతేకాకుండా పరేడ్ ను సైతం గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ఠ చర్యలు పోలీసులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా డీసీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించబోతున్నామని తెలిపారు. సీఎం హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వీఐపీ, వీవీఐపీ లతోపాటు అతి కొద్దిమంది సామాన్యులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందCorona{#}Indira Gandhi;gautham new;gautham;Varsham;police;Telangana Chief Minister;CM;Coronavirus;Jaganపంద్రాగస్టు వేడుకల్లో కరోనా నిబంధనలు : డీజీపిపంద్రాగస్టు వేడుకల్లో కరోనా నిబంధనలు : డీజీపిCorona{#}Indira Gandhi;gautham new;gautham;Varsham;police;Telangana Chief Minister;CM;Coronavirus;JaganFri, 13 Aug 2021 11:46:00 GMTపంద్రాగస్ట్ వేడుకల ఏర్పాట్లను డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. అంతేకాకుండా పరేడ్ ను సైతం గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ హాజరు కానున్న నేపథ్యంలో పటిష్ఠ చర్యలు పోలీసులు చేపడుతున్నారు. ఈ సందర్భంగా డీసీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ... ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించబోతున్నామని తెలిపారు .

సీఎం హాజరుకానున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వీఐపీ , వీవీఐపీ లతోపాటు అతి కొద్దిమంది సామాన్యులకు మాత్రమే స్టేడియంలోకి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి స్టేడియం వద్దకు అధిక సంఖ్యలో రావద్దని కోరారు. ఒకవేళ వర్షం కురిసినా కూడా అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అంతేకాకుండా కరోనా విజృంభణ నేపథ్యంలో పంద్రాగస్టు వేడుకలలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు చేపడతామని తెలిపారు . 


రిలీజ్ కు ముందే రికార్డు సృష్టించిన మలయాళ హీరో...

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

'జనసేనాని' అది చేస్తే జనంలో హీరోనే ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>