MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-fires-on-radhika-apte047034fc-b1a3-4dc4-ac75-edacd96c40a9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netizens-fires-on-radhika-apte047034fc-b1a3-4dc4-ac75-edacd96c40a9-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధిక ఆప్టే. బోల్డ్ పాత్ర లలో నటించి ఈ హీరోయిన్ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనూ రాధిక ఆప్టే బాలయ్యకు జోడీగా లెజెండ్ సినిమాలో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవల రాధిక ఆప్టే హీరోయిన్ నటించిన పాడ్ మ్యాన్ వెబ్ సిరీస్... అందాదున్, బద్లాపూర్, గౌల్, స్కేరిడ్ గేమ్స్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అంతే కాకుండా సోషల్ మీడియా లోనూ రాధికా అప్టే కు అభిమానులు ఎక్కువే..దానికి కారణం ఈ అమ్మడు వయ్యారాలు వడ్డించడం లో ఎక్కడా కాంప్రమైజ్ అవradhika apte{#}adil hussain;Legend;Culture;Friday;radhika;twitter;Sex;Makeup;Heroine;media;bollywood;Cinemaకాషాయ దుస్తుల్లో అలాంటి సీన్లు ..రాధిక ఆప్టే పై నెటిజన్ల ఆగ్రహం.. !కాషాయ దుస్తుల్లో అలాంటి సీన్లు ..రాధిక ఆప్టే పై నెటిజన్ల ఆగ్రహం.. !radhika apte{#}adil hussain;Legend;Culture;Friday;radhika;twitter;Sex;Makeup;Heroine;media;bollywood;CinemaFri, 13 Aug 2021 15:24:49 GMTబాలీవుడ్ హీరోయిన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధిక ఆప్టే. బోల్డ్ పాత్ర లలో నటించి ఈ హీరోయిన్ ప్రేక్షకులను అలరించింది. తెలుగులోనూ రాధిక ఆప్టే బాలయ్యకు జోడీగా లెజెండ్ సినిమాలో నటించి అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవల రాధిక ఆప్టే హీరోయిన్ నటించిన పాడ్ మ్యాన్ వెబ్ సిరీస్... అందాదున్, బద్లాపూర్, గౌల్, స్కేరిడ్ గేమ్స్ సినిమాలు మంచి విజయం సాధించాయి. అంతే కాకుండా సోషల్ మీడియా లోనూ రాధికా అప్టే కు అభిమానులు ఎక్కువే..దానికి కారణం ఈ అమ్మడు వయ్యారాలు వడ్డించడం లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. ఇదిలా ఉంటే శుక్రవారం ఉదయం నుండి "పర్చిడ్" సినిమాలోని  రాధిక ఆప్టే కు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు ట్విట్టర్ లో చెక్కర్లు కొడుతున్నాయి. 

ఈ ఫోటోలు మరియు వీడియోలలో రాధిక ఆప్టే, ఆదిల్ హుస్సేన్ మరియు తనిస్ట చాట్టర్జీ కి ఉన్నారు. కాగా ఈ వీడియోలో రాధిక ఆప్టే తో రొమాన్స్ చేస్తున్న నటుడు కాషాయ దుస్తులలో ఉన్నాడు. దాంతో నెటిజన్లు హీరోయిన్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలపై బాలీవుడ్ కు గౌరవం లేదని అంటున్నారు. బాలీవుడ్ నటి నటులు మన దేశ సంప్రదాయాలను గౌరవించరని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బై కాట్ రాధిక అప్టె నే యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకువచ్చారు. రాధిక ఆప్టే పర్చిడ్ సినిమాలో సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇటీవల రాధిక అప్తే నెట్టింట వైరల్ అయిన తన న్యూడ్ వీడియో గురించి, పర్చిడ్ సినిమా గురించి కూడా స్పందించింది.

అది ఒక షార్ట్ ఫిలిం కోసం చిత్రించిన వీడియో అని కానీ అది క్యాన్సల్ చేశామని అది ఇప్పుడు బయటికి ఎలా వచ్చిందో తనకు తెలియదని చెప్పింది. అంతేకాకుండా ఆ వీడియో వైరల్ అయిన రోజు నుండి కొన్ని రోజుల పాటు తాను బయటకు రాలేదని తెలిపింది. ఆ వీడియో వచ్చిన తర్వాత తన డ్రైవర్, మేకప్ మెన్ కూడా తనను వింతగా చూశారు అని తెలిపింది. వీడియో బయటకు వచ్చినందుకు తాను భయపడలేదని కానీ డ్రైవర్, మేకప్ మెన్, వాచ్మెన్ వింతగా చూడటం తో తనకు భయం వేసింది అని తెలిపింది. ఇక పర్చిడ్ సినిమా లో నటించడం తనకెంతో సంతోషంగా ఉందని... ఆ పాత్ర కొత్తగా ఉండబోతుంది అని చెప్పింది. బాలీవుడ్ లో అలాంటి పాత్ర చేయడం ఎంతో అవసరమని తెలిపింది.



కుర్రాళ్లను మత్తెక్కిస్తున్న కంగనా ఫోటో స్టిల్.. క్వీన్ రెచ్చిపోతే ఇంతే.. !

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>