BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/policec404c95b-f31f-4112-b898-e43a6bcdfb39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/policec404c95b-f31f-4112-b898-e43a6bcdfb39-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ పోలీసులు కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖ నగర పోలీస్ కమీషనర్ మనీష మార్ సిన్హా మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పగలు పాటించకపోయినా... అదేవిధంగా మాస్క్ ధరించకున్నా ఫైన్స్ వేస్తున్నాం అని అన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. పగలు ఉదయం 6 గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు 100 రూపాయలు వేస్తున్నామని అన్నారు. రోజుకు 1500 -1800 ఫైన్స్ వేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలు వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలpolice{#}manish;Manish Pandey;Vishakapatnam;Traffic police;Coronavirus;Andhra Pradeshవిశాఖ పోలీసులు ఎక్కడా తగ్గడం లేదుగా...?విశాఖ పోలీసులు ఎక్కడా తగ్గడం లేదుగా...?police{#}manish;Manish Pandey;Vishakapatnam;Traffic police;Coronavirus;Andhra PradeshFri, 13 Aug 2021 18:34:02 GMTఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ పోలీసులు కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. విశాఖ నగర పోలీస్ కమీషనర్ మనీష్ కుమార్  సిన్హా మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పగలు పాటించకపోయినా... అదేవిధంగా మాస్క్ ధరించకున్నా ఫైన్స్ వేస్తున్నాం అని అన్నారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.  పగలు ఉదయం 6 గంటలు నుంచి రాత్రి 10 గంటలు వరకు  100 రూపాయలు  వేస్తున్నామని అన్నారు.

రోజుకు 1500 -1800 ఫైన్స్ వేస్తున్నామని పేర్కొన్నారు.  రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటలు వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. రాత్రి పూట  ఫైన్ 500 రూపాయలు అని తెలిపారు.  రోజుకు 10 నుంచి 15 ఎఫ్.ఈ.ఆర్ నమోదు చేస్తున్నాం అని మీడియాకు వివరించారు. ఎవరిని అయినా సరే ఉపేక్షించేది లేదు అన్నారు.



బ్రేకింగ్: ఢిల్లీలో భారీ కుట్ర భగ్నం...? ఎన్ని గన్స్ పట్టుకున్నారు...?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>