MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/renu-desai-letest-social-media-comments95146715-c498-425e-bf66-f918a46fb252-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/renu-desai-letest-social-media-comments95146715-c498-425e-bf66-f918a46fb252-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరి మీద రూమర్స్ వస్తాయో మనం చెప్పలేం. అలాగే అకీరానందన్ సిని ఎంట్రీ గురించి కూడా లెక్కలేనన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య కాలంలో అకీరా కర్రసాము చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన కొందరు తమకు నచ్చినట్లుగా కథలను అల్లే సారు. ఇదంతా సినిమాల కోసమే, సినీ రంగ ప్రవేశం ఉంటుంది అంటూ కూడా ప్రచారం చేయసాగారు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఇలా వస్తున్న రూమర్స్ ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. వాటిలో ఏ మాత్రం నిజం లేదంటూ కూడా చెప్పుకొస్తోంది. తాజాగRenu desai{#}renu desai;Degree;Nijam;Manam;Coronavirusఅకీరా ఇంకా చిన్న పిల్లవాడే.. వాటిపై ఆసక్తి లేదు.. రేణూ దేశాయ్..!అకీరా ఇంకా చిన్న పిల్లవాడే.. వాటిపై ఆసక్తి లేదు.. రేణూ దేశాయ్..!Renu desai{#}renu desai;Degree;Nijam;Manam;CoronavirusFri, 13 Aug 2021 07:21:00 GMTసోషల్ మీడియాలో ఎప్పుడు ఎందుకు ఎవరి మీద రూమర్స్ వస్తాయో మనం చెప్పలేం. అలాగే అకీరానందన్ సిని ఎంట్రీ గురించి కూడా లెక్కలేనన్ని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య కాలంలో అకీరా కర్రసాము చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన కొందరు తమకు నచ్చినట్లుగా కథలను అల్లే సారు. ఇదంతా సినిమాల  కోసమే, సినీ రంగ ప్రవేశం ఉంటుంది అంటూ కూడా ప్రచారం చేయసాగారు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఇలా వస్తున్న రూమర్స్ ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది. వాటిలో ఏ మాత్రం నిజం లేదంటూ కూడా చెప్పుకొస్తోంది. తాజాగా కూడా అకీరా నందన్ మీద వస్తున్న రూమర్లను రేణుదేశాయ్ ఖండించారు. తాజాగా లైవ్ లోకి వచ్చిన రేణు దేశాయ్ తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చటించారు. కరుణ సెకండ్ వేవ్ వల్ల ఇంట్లోనే ఉంటున్నాను. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగ యాక్టివ్ గా ఉండటం లేదు.

 మే నుంచి ప్రపంచానికి దూరంగా ఉంటున్నాను అంటూ పేర్కొంది. కరోనా వల్ల చావులు చూశాను అని, అంతా స్మశాన వాటికల తయారయింది అని రేణుదేశాయ్ వాపోయారు. ఇక ఇదే సమయంలో కొందరు అకీరా కర్రసాము, సినీ ఎంట్రీ గురించి కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటి పై స్పందించిన రేణుదేశాయ్ అకీరా ఇప్పట్లో సినిమాల్లోకి రాడు, అలాంటి ఆసక్తి గానీ ఉద్దేశం గానీ లేదు. అతను ఇంకా చిన్నపిల్లవాడే 17 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. ఇంకా చదువు కూడా పూర్తి కావాలి. పెద్దయ్యాక ఏమీ అవుతాడో కూడా మనం చెప్పలేము. అతనికి ప్రస్తుతం సినిమాల మీద పెద్దగా ఆసక్తి లేదు. ఇంజనీరింగ్ అయితే చేయడు, ఆర్ట్స్ డిగ్రీ చేస్తాడేమో. మ్యూజిక్ నేర్చుకుంటాడు ఏమో అంటూ అకీరానందన్ సినీ ఎంట్రీ పై వస్తున్న వార్తలను రేణుదేశాయ్ కొట్టిపారేశారు. అకీరా, ఆద్యల గురించి ఏ విషయమైనా నేను చెబితే నమ్మండి, ఆ విషయం నిజం అవుతుంది అని రేణుదేశాయ్ అన్నారు.



వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>