MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sriee0bba1e-db02-4338-9e4f-05ece4f98dd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/devi-sriee0bba1e-db02-4338-9e4f-05ece4f98dd1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినిమా పరిశ్రమలో దేవీశ్రీప్రసాద్ సంగీతానికి బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. దేవి సినిమా ద్వారా ప్రేక్షకులకు తన సంగీతాన్ని రుచి చూపించిన దేవిశ్రీప్రసాద్ ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. అప్పటివరకు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న వారు ఒక్కసారిగా డౌన్ అయిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కు ప్రేక్షకులందరూ ముగ్దలు అయిపోవడంతో దర్శక నిర్మాతలు కూడా ఆయనతో తమ సినిమాలకు సంగీతం చేయించుకున్నారు. దాంతో అతి తక్కువ కాలంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు దేవి శ్రీ. devi sri{#}prasad;devi sri prasad;sree;koratala siva;trivikram srinivas;Tamil;Allu Arjun;Chiranjeevi;Music;Tollywood;thaman s;Darsakudu;Director;News;Hero;Cinemaఆయన కూడా దేవీ ని పక్కన పెట్టాడా!!ఆయన కూడా దేవీ ని పక్కన పెట్టాడా!!devi sri{#}prasad;devi sri prasad;sree;koratala siva;trivikram srinivas;Tamil;Allu Arjun;Chiranjeevi;Music;Tollywood;thaman s;Darsakudu;Director;News;Hero;CinemaFri, 13 Aug 2021 17:40:00 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో దేవీశ్రీప్రసాద్ సంగీతానికి బోలెడంత మంది అభిమానులు ఉన్నారు. దేవి సినిమా ద్వారా ప్రేక్షకులకు తన సంగీతాన్ని రుచి చూపించిన దేవిశ్రీప్రసాద్ ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. అప్పటివరకు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న వారు ఒక్కసారిగా డౌన్ అయిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కు ప్రేక్షకులందరూ ముగ్దలు  అయిపోవడంతో దర్శక నిర్మాతలు కూడా ఆయనతో తమ సినిమాలకు సంగీతం చేయించుకున్నారు. దాంతో అతి తక్కువ కాలంలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు దేవి శ్రీ.

 పెద్ద డైరెక్టర్ అయినా పెద్ద హీరో అయినా దేవిశ్రీప్రసాద్ ఉంటేనే సినిమా చేస్తామని చెప్పేవారట. ఆయన పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తాయి. అలాంటి దేవిశ్రీప్రసాద్ గత కొన్ని రోజులుగా పెద్దగా సినిమాలు రాబట్టుకోలేకపోతున్నారు. తమన్ ఆయన చేసే హీరోల సినిమాలను లాగేసుకోవడంతో దేవిశ్రీప్రసాద్ కు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమా పాటలతో మంచి కం బ్యాక్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట విడుదల అయింది. దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఇకపోతే కొరటాల శివ, దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో ఇప్పటివరకూ వచ్చిన సినిమాలన్నీ మ్యూజికల్ హిట్ గా నిలిచాయి. ప్రస్తుతం చేస్తున్న ఆచార్య సినిమా తప్ప కొరటాల శివ అన్ని సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. చిరంజీవి బలవంతం మీద ఆ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చాడు కొరటాల శివ. అయితే కొరటాల శివ తదుపరి సినిమా ఎన్టీఆర్ చిత్రానికి మళ్లీ దేవిశ్రీప్రసాద్ వస్తాడు అనుకున్నారు కానీ తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో త్రివిక్రమ్ లాగా కొరటాల శివ కూడా దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టేసాడా అని వార్తలు షికారు చేస్తున్నాయి.



రాధను సినిమాల్లోకి తీసుకువచ్చింది ఎవరు ?

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>