LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/food-alergy-food--symptoms46734341-cbfe-49c8-a6db-c367724f67fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/food-alergy-food--symptoms46734341-cbfe-49c8-a6db-c367724f67fc-415x250-IndiaHerald.jpgకొంతమందికి కొన్ని ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. అలా కాకుండా మరేమన్నా ఆహారం తింటే మాత్రం వెంటనే వాళ్లకి ఎలర్జీ అనేది వస్తుంది.చిన్నప్పుడు అలెర్జీ వచ్చిందని పెద్దయ్యాక కూడా కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్ధాలకు దూరంగా ఉంటారు. శరీరానికి పడని ఆహార పదర్ధాలు తిన్నప్పుడు ఒక్కోసారి నోరు, గొంతు సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందికి క్యారెట్, గుడ్డు, నట్స్,బంగాళదుంప, ఆపిల్, ఇలా రకరకాల ఫుడ్స్ తినడం వలన ఫుడ్ అలెర్జీ వస్తుంది. అలాగే పాలు, గుడ్లు, పల్లీలు, గోధుమ, సోయ, నువ్వులు కూడా ఎలర్జీ రియాక్షన్స్‌ రావడానికి కారణం అవfood alergy, food , symptoms{#}salt;Manamఫుడ్ అలర్జీ తో ఇబ్బంది పడుతున్నారా.. ఐతే ఇలా చేస్తే సరి...!ఫుడ్ అలర్జీ తో ఇబ్బంది పడుతున్నారా.. ఐతే ఇలా చేస్తే సరి...!food alergy, food , symptoms{#}salt;ManamFri, 13 Aug 2021 18:00:29 GMT
అలా బయట ఆహారం కి ఎక్కువగా అలవాటు పడిన వాళ్లలో ఈలాంటి వారికి ఫుడ్ ఎలర్జీ వస్తుంది.అలాగే ఫుడ్ అలర్జీ లక్షణాలు అందరికి ఒకేలాగా కనబడవు. ఒకేసారి ఎప్పుడు తినని ఆహార పదర్ధాలు తినడం వలన కూడా ఎలర్జీ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు కొంత మంది పచ్చి పల్లీలు తింటే వెంటనే ఎలర్జీ మొదలవుతుంది అదే ఆ పల్లీలలలో  సాల్ట్ వేసుకుని తింటే మాత్రం ఎలర్జీ అనేది తక్కువగా వస్తుంది.

అయితే ఇలాంటి ఫుడ్ అలెర్జీలతో బాధపడే వారికి  దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, వాంతులు అవటం వంటి లక్షణాలు మనం గమనించవచ్చు.అయితే అందరికి ఇలాంటి లక్షణాలే ఉంటాయని లేదు. ఒక్కొక్కరి శరీర తత్వాన్ని పట్టి ఒక్కొక్కళ్ళలో ఒక్కో లక్షణాలు కనపడతాయి. అయితే ఫుడ్ అలెర్జీ ఉన్నవారు ఏ విధమైన ఆహారం తింటే అలెర్జీ సమస్యలు వస్తున్నాయో తెలుసుకుని వాటిని తినకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. 


ఢిల్లీలో ముఖ్యమైన పనులు ఉన్నా వచ్చేశా!

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>