BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagf23d982d-44a2-4022-ad44-cb6509705ef2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagf23d982d-44a2-4022-ad44-cb6509705ef2-415x250-IndiaHerald.jpg న‌న్ను అరెస్ట్ చేయ‌డం క‌ల‌లోనే సాధ్య‌ప‌డుతుంద‌ని త‌మిళ న‌టి మీరామిథున్ స్ప‌ష్టం చేశారు. గాంధీ, నెహ్రూలాంటివారు జైలుకు వెళ్ల‌లేదా? అంటూ వ్యాఖ్యానించారు. ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే న‌న్ను నిర్భ‌యంగా అరెస్ట్ చేయండి.. కానీ ఆ అరెస్ట్ అనేది కల‌లోనే సాధ్య‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ళిత ద‌ర్శ‌కుల‌ను, ద‌ళిత న‌టుల‌ను కించ‌ప‌రిచేలా మీరామిథున్ వ్యాఖ్య‌లు చేశారంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఆమెపై ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఒక అందాల పోటీప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న మీరామిథున్ మాట్లాడుతtag{#}Traffic police;Arrest;police;Chennaiన‌న్ను అరెస్ట్ చేయ‌డం క‌ల‌లోనే సాధ్యం?న‌న్ను అరెస్ట్ చేయ‌డం క‌ల‌లోనే సాధ్యం?tag{#}Traffic police;Arrest;police;ChennaiFri, 13 Aug 2021 09:55:00 GMT
న‌న్ను అరెస్ట్ చేయ‌డం క‌ల‌లోనే సాధ్య‌ప‌డుతుంద‌ని త‌మిళ న‌టి మీరామిథున్ స్ప‌ష్టం చేశారు. గాంధీ, నెహ్రూలాంటివారు జైలుకు వెళ్ల‌లేదా? అంటూ వ్యాఖ్యానించారు. ఒక‌వేళ అవ‌స‌ర‌మైతే న‌న్ను నిర్భ‌యంగా అరెస్ట్ చేయండి.. కానీ ఆ అరెస్ట్ అనేది కల‌లోనే సాధ్య‌ప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. ద‌ళిత ద‌ర్శ‌కుల‌ను, ద‌ళిత న‌టుల‌ను కించ‌ప‌రిచేలా మీరామిథున్ వ్యాఖ్య‌లు చేశారంటూ రాష్ట్ర‌వ్యాప్తంగా ఆమెపై ప‌లు పోలీస్ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఒక అందాల పోటీప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న మీరామిథున్ మాట్లాడుతూ త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో ఉన్న ద‌ళిత ద‌ర్శ‌కులు, న‌టులు త‌మ పైత్యాన్ని చూపిస్తున్నార‌ని, వీరంతా నేర‌చ‌రిత్ర ఉన్న‌వారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడు వ్యాప్తంగా దీనిపై క‌ల‌క‌లం రేకెత్తింది. వీఎస్‌కే పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆమెపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు న‌మోదు చేయాల‌నంటూ ఆమెపై ఫిర్యాదు చేశారు. గ్రేట‌ర్ చెన్నై  సెంట్ర‌ల్ క్రైం విభాగం పోలీసులు త‌మ ఎదుట హాజ‌రుకావాలంటూ ఆమెకు నోటీసులు జారీచేశారు.





రెండు గుంటలు వర్సెస్‌ 2 వేల ఎకరాలు...గెలుపు ఎవరది ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>