MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansikab087c252-f5b8-48a7-95d9-b3beec0a731d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hansikab087c252-f5b8-48a7-95d9-b3beec0a731d-415x250-IndiaHerald.jpgదేశముదురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత తన అందాలతో వారిని బుట్టలో పడేసిన హీరోయిన్ హన్సిక. బాల నటిగా హన్సిక ఎన్నో చిత్రాలలో నటించి అక్కడ ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కోయీ మిల్ గయా సినిమాతో ఆమె బాలనటిగా హిందీలో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా ఆమె బాలనటిగా నటించింది.hansika{#}Hansika Motwani;Hrithik Roshan;pradeep;denikaina ready;Desamuduru;oh my friend;Silambarasan;Allu Arjun;Hindi;Tollywood;Love;Father;Tamil;marriage;Heroine;Teluguహన్సిక గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసంహన్సిక గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసంhansika{#}Hansika Motwani;Hrithik Roshan;pradeep;denikaina ready;Desamuduru;oh my friend;Silambarasan;Allu Arjun;Hindi;Tollywood;Love;Father;Tamil;marriage;Heroine;TeluguFri, 13 Aug 2021 15:00:38 GMTదేశముదురు సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత తన అందాలతో వారిని బుట్టలో పడేసిన హీరోయిన్ హన్సిక. బాల నటిగా హన్సిక ఎన్నో చిత్రాలలో నటించి అక్కడ ప్రేక్షకులను మెప్పించి ఆ తర్వాత హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన కోయీ మిల్ గయా సినిమాతో ఆమె బాలనటిగా హిందీలో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు సినిమాలలో కూడా ఆమె బాలనటిగా నటించింది.

 అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ఆమెకు బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును తీసుకురాగా ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆమెకు భారీ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. ఒకేసారి తమిళ కన్నడ హిందీ భాషల్లో నటించి దేశం మొత్తం మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్  అవతారమెత్తింది హన్సిక. మస్కా, బిల్లా, కందిరీగ, దేనికైనా రెడీ, ఓ మై ఫ్రెండ్ వంటి చిత్రాలలో నటించి అది తక్కువ కాలంలోనే తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ప్రస్తుతం ఆమె తెలుగులో మంచి సినిమాలు చేస్తుంది. అలాగే తమిళనాట కూడా ఆమె తన సత్తా చాటుతోంది. వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ ఆమె దేనికైనా రెడీ అంటోంది. ముంబైలో జన్మించిన ఈమె తెలుగు ఇంగ్లీషు హిందీ తుళు వంటి భాషలో మాట్లాడగలరు. ఈమె తండ్రి  ప్రదీప్ మోత్వని వ్యాపారవేత్త కాగా,  తల్లి మోనా మోత్వాని ప్రసిద్ధి చెందిన చర్మ వైద్యులు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లి వద్ద ఉంటుంది. హన్సిక చిన్నతనం నుంచి చాలా సీరియల్స్ లో నటించింది. అలా అక్కడ మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. తన అందంతో ఎందరో కుర్రకారు మనసుల్ని ఉర్రూతలూగించిన హన్సిక తను శింబు కే సొంతమని అప్పట్లో ఓపెన్ గా చెప్పేసింది. మేము లవ్ లో ఉన్న మాట నిజమే అని ఒప్పుకుంది. కానీ వారిద్దరూ పెళ్లి చేసుకోలేదు. 



మ‌హిళ‌ల‌ను నిర్భంధిస్తున్న తాలిబ‌న్లు

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>