MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/pawan-kalyane0a33ae4-5411-4ec8-aa83-70268b44a1c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/pawan-kalyane0a33ae4-5411-4ec8-aa83-70268b44a1c3-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కొత్తేమీ కాదని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభంలోనే తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి సినిమాలతో బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేసిన ఈ హీరో ఆ తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తో కూడా బాక్సాఫీస్ ను షేక్ ఆడించాడు. మరి ఈ మధ్య విడుదలైన 'వకీల్ సాబ్' సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ కు కొత్త నిర్వచనాలు నేర్పించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలతో ఏలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో అని ఈ హీరో అభిమానులతో పPawan kalyan{#}harish shankar;kushi;Kushi;Box office;college;Office;Gabbar Singh;Attharintiki Daredi;Varsham;Hero;Cinema;Pawan Kalyan;Telugu;kalyan;Manamపవన్ కళ్యాణ్ ఆ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతాడా..?పవన్ కళ్యాణ్ ఆ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతాడా..?Pawan kalyan{#}harish shankar;kushi;Kushi;Box office;college;Office;Gabbar Singh;Attharintiki Daredi;Varsham;Hero;Cinema;Pawan Kalyan;Telugu;kalyan;ManamFri, 13 Aug 2021 08:21:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టడం పెద్ద కొత్తేమీ కాదని చెప్పవచ్చు. కెరియర్ ప్రారంభంలోనే తొలిప్రేమ, తమ్ముడు, ఖుషి వంటి సినిమాలతో బాక్స్ ఆఫీసు పై దండయాత్ర చేసిన ఈ హీరో ఆ తర్వాత గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తో కూడా బాక్సాఫీస్ ను షేక్ ఆడించాడు. మరి ఈ మధ్య విడుదలైన 'వకీల్ సాబ్' సినిమాతో కూడా బాక్స్ ఆఫీస్ కు కొత్త నిర్వచనాలు నేర్పించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాలతో ఏలాంటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తాడో అని ఈ హీరో అభిమానులతో పాటు మామూలు జనం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లిస్టులో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి  మలయాళంలో సూపర్ మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్. ఈ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ ,రానా లు హీరోలుగా నటిస్తున్నారు.

 ఈ సినిమా మలయాళంలో సూపర్ డూపర్ హిట్. ఇలాంటి కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేసి తీయడం వల్ల అంతకంటే పెద్ద హిట్ అయి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశతో ఉన్నారు. దీనితో పాటే క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' అనే సినిమాలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ చేయని ఒక కొత్త రకం  కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. చాలా క్రియేటివిటీ ఉన్న క్రిష్ ఈ సినిమాకు దర్శకుడిగా పని చేయడం ఇలాంటి అన్ని అంశాలతో ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీటితోపాటే పవన్ కళ్యాణ్ మరొక సినిమాను  కూడా లైన్ లో పెట్టాడు. అదే హరీష్ శంకర్ దర్శకత్వంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న సినిమా. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే మనం ప్రత్యేకంగా ఏమి చెప్పనవసరం లేదు. అందులోనూ అది కాలేజీ బ్యాక్ డ్రాప్ అనగానే అభిమానుల్లో మరియు  సినీ ప్రేక్షకుల్లో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తో మరోసారి గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ అవుతుంది అని కలెక్షన్ల వర్షం కురుస్తోంది తెలుగు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.



వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>