BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag345e4687-e7d6-49a2-9305-5193276164ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tag345e4687-e7d6-49a2-9305-5193276164ec-415x250-IndiaHerald.jpg దేశ ఆర్థిక రాజధాని ముంబ‌యిలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మొదటి మరణం సంభ‌వించింది. ముంబ‌యి నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ గ‌త నెల 27వతేదీన కొవిడ్ వ‌ల్ల మృతిచెందింది. డెల్టాప్ల‌స్ వేరియంట్‌తో ఆ మ‌హిల మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. రెండు డోసుల టీకా వేయించుకున్న త‌ర్వాత కూడా ఈ వైర‌స్‌వ‌ల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డింద‌ని బీఎంసీ అధికారులు స్ప‌ష్టం చేశారు. ఆ మ‌హిళ కుటుంబంలో మొత్తం ఆరుగురు స‌భ్యులు కొవిడ్ బారిన ప‌డ్డార‌ని, ఆ ఆరుగురిలో ఇద్ద‌రికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ అని జీనోమ్ సీtag{#}Capitalముంబ‌యిలో మొద‌టి మ‌ర‌ణం?ముంబ‌యిలో మొద‌టి మ‌ర‌ణం?tag{#}CapitalFri, 13 Aug 2021 10:25:00 GMT
దేశ ఆర్థిక రాజధాని ముంబ‌యిలో డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మొదటి మరణం సంభ‌వించింది. ముంబ‌యి నగరానికి చెందిన 63 ఏళ్ల మహిళ గ‌త నెల 27వతేదీన కొవిడ్ వ‌ల్ల మృతిచెందింది. డెల్టాప్ల‌స్ వేరియంట్‌తో ఆ మ‌హిల మ‌ర‌ణించిన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. రెండు డోసుల టీకా వేయించుకున్న త‌ర్వాత కూడా ఈ వైర‌స్‌వ‌ల్ల ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్ష‌న్‌తో బాధ‌ప‌డింద‌ని బీఎంసీ అధికారులు స్ప‌ష్టం చేశారు. ఆ మ‌హిళ కుటుంబంలో మొత్తం ఆరుగురు స‌భ్యులు కొవిడ్ బారిన ప‌డ్డార‌ని, ఆ ఆరుగురిలో ఇద్ద‌రికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ అని జీనోమ్ సీక్వెనింగ్ ప‌రీక్ష‌ల్లో తేలింది. ర‌త్న‌గిరి జిల్లాకు చెందిన 80సంవ‌త్స‌రాల వృద్దురాలు మొద‌టిసారి డెల్టా వేరియంట్‌కు గురై మృతిచెందిన మొద‌టి మ‌హిళ‌గా గుర్తించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఆ రాష్ట్రంలో 65 డెల్టాప్ల‌స్ కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క ముంబ‌యిలోనే 11 కేసులు గుర్తించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన ఆరోగ్య‌శాఖ కాంటాక్ట్ ట్రేసింగ్ చేప‌ట్టింది. ర‌త్న‌గిరి, అమ‌రావ‌తి, నాసిక్ త‌దిత‌ర జిల్లాల్లో డెల్టా ప్ల‌స్ వేరియంట్ ప్ర‌బ‌లుతున్న‌ట్లు ప్ర‌భుత్వం గుర్తించి అందుకు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌డుతోంది.





ముంబ‌యిలో మొద‌టి మ‌ర‌ణం?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

'జనసేనాని' అది చేస్తే జనంలో హీరోనే ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>