AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/skoda6ca56c1c-488e-4f9c-a1ab-8ec45c3973bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/skoda6ca56c1c-488e-4f9c-a1ab-8ec45c3973bb-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని జూన్ 28 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. తరువాత అతి తక్కువ కాలంలోనే ఈ ఎస్‌యూవీ కార్ డెలివరీలు కూడా ప్రారంభించబడ్డాయి. అయితే మొదట్లో స్కోడా కుషాక్ 1.0 లీటర్ టిఎస్ఐ యూనిట్ డెలివరీలు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుషాక్ 1.5 లీ టిఎస్ఐ మోడల్ డెలివరీలను ప్రారంభించినట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించడం జరిగింది.ఇక ప్రస్తుతం స్కోడా కుషాక్ కంపెనీ అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో అమ్మకానికి బాగా అందుబాటులో ఉంది. అలాగే స్కోడా కskoda{#}Car;June;Petrol;Indiaకుషాక్ డెలివరీలు చెయ్యనున్న స్కోడా..కుషాక్ డెలివరీలు చెయ్యనున్న స్కోడా..skoda{#}Car;June;Petrol;IndiaFri, 13 Aug 2021 19:46:14 GMTప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని జూన్ 28 న దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేయడం జరిగింది. తరువాత అతి తక్కువ కాలంలోనే ఈ ఎస్‌యూవీ కార్ డెలివరీలు కూడా ప్రారంభించబడ్డాయి. అయితే మొదట్లో స్కోడా కుషాక్ 1.0 లీటర్ టిఎస్ఐ యూనిట్ డెలివరీలు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు కుషాక్ 1.5 లీ టిఎస్ఐ మోడల్ డెలివరీలను ప్రారంభించినట్లు స్కోడా ఆటో ఇండియా ప్రకటించడం జరిగింది.ఇక ప్రస్తుతం స్కోడా కుషాక్ కంపెనీ అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో అమ్మకానికి బాగా అందుబాటులో ఉంది. అలాగే స్కోడా కుషాక్ ఎస్‌యూవీ కార్ ధర వచ్చేసి భారతీయ మార్కెట్లో రూ. 10.50 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య అందుబాటులో ఉందట.

ఇక స్కోడా కంపెనీ తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని ప్రారంభించినప్పటి నుంచి కూడా అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. ఇక ఈ ఎస్‌యూవీ కార్ భారత మార్కెట్లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటికే 6000 యూనిట్లకుపైగా బుకింగ్స్ ని దాటడం జరిగింది. అయితే, కస్టమర్‌లు ఏ ట్రిమ్ లేదా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో అనేది కంపెనీ ఇంకా చెప్పలేదు.ఇక స్కోడా కుషాక్ ఎస్‌యూవీ కార్ ని బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు రూ. 25,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఇక కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌లలో లేదా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ కార్ ని బుక్ చేసుకోవచ్చు.ఇక స్కోడా తన కుషాక్ ఎస్‌యూవీ కార్ ని మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. అవి యాక్టివ్, అంబిషన్ ఇంకా స్టైల్ వేరియంట్లు. కుషాక్ రెండు టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందించబడుతుంది. ఇక ఇందులో ఒకటి వచ్చేసి 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి వచ్చేసి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌.



ఎంత పని చేస్తివి కరోనా : ఉద్యోగం పోవడంతో దొంగగా, తరువాత హంతకుడిగా !

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>