LifeStyleRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/girls-8d780ba8-bad4-4e70-b57b-1a28aef11fff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/girls-8d780ba8-bad4-4e70-b57b-1a28aef11fff-415x250-IndiaHerald.jpgఆత్మ‌ను సంస్క‌రించే అమ్మాయిలు లేదా హృద‌యాన్ని సంస్క‌రించే అమ్మాయిలు మీ జీవితంలో తారసిల్లే ఉంటారు..బ్యూటీఫు ల్ సోల్ అన్న‌ది అమ్మాయిల‌కే వ‌ర్తించే మాట అని చెప్ప‌ను కానీ వారి దారి నుంచి కొన్ని మ‌న దారి కి వ‌స్తాయి..వాటిని అందుకో వాలి. అమ్మాయిలు ఏమ‌యినా ఆకాశం నుంచి దిగి వ‌చ్చారా? అని కూడా ప్ర‌శ్నించిన‌ప్పుడు కొంద‌రు అమ్మాయిలు త‌మ త‌ర‌ఫు న కొన్ని స‌మాధానాలు చెప్పేరు. క‌రోనా వేళ అన్నం పెట్టి పంపారు కొంద‌రికి హిమ‌జ అనే సేవ‌కురాలు.. క‌రోనా వేళ ఖ‌ర్చుకు వె నుకంజ వేయ‌కుండా ఐసోలేష‌న్ సెంటర్ల‌ను ఏర్పాటుచేశాgirls {#}Service;kirti;Research and Analysis Wing;Girl;Sangareddyహ్య‌పీ పంద్రాగ‌స్టు : గాళ్ ఇన్ ఇండియాహ్య‌పీ పంద్రాగ‌స్టు : గాళ్ ఇన్ ఇండియాgirls {#}Service;kirti;Research and Analysis Wing;Girl;SangareddyFri, 13 Aug 2021 19:29:23 GMTఆకాశ‌మే హ‌ద్దుగా పోయిన అమ్మాయిలు..ఆకాశం నేల హ‌ద్దులు చెరిపే అమ్మాయిలు.మ‌న మూలాలు ఉన్న అమ్మాయిలు. మ న నేల‌కు కీర్తిని అందించే అమ్మాయిలు..ఆ కీర్తి గంధం అంతటా ఉందా?ఎల్ల‌వేళ‌లా ఉందా? ఒక పేరు ఒక వివాదం దేశంలో న‌డవ చ్చు. ఒక పేరు..ఒక విభేదం దేశం క‌లియ దిర‌గ‌వ‌చ్చు. నేల‌ను దాటి నింగికి పోయిన అ మ్మాయి బండ్ల శిరీష..నేలను దాటి నింగికి  పోయిన అమ్మాయి క‌ల్ప‌నా చావ్లా..నేలను దాటి ఎల్ల‌వేళ‌లా త‌న కీర్తిని స్మ‌రించుకునేలా చేసిన అమ్మాయి పూర్ణ‌..పంద్రాగ‌స్టు అం టే ఇంకొంద‌రు..మిథాలి..మంథ‌ని.. ఏడుపు ఏడ్వ‌కు ప్లీజ్ నీ గెలుపు నీ ఓట‌మి నేను ప‌ట్టించుకోను.. ఇటు రా నీ ప్ర‌యాణాన్ని నే ను చూసి గ‌ర్విస్తాను అని చెప్పిన వారంతా మిథాలిని న‌డిపించారు..కాస్త వివాదాలు ఉన్నా మిథాలీకి పోటీగా మంథ‌ని వ‌చ్చారు. అమ్మాయిలు గ్లామ‌ర్ బొమ్మ‌లు కాదండి అని తేల్చారు వీరిద్ద‌రూ.. వీరిద్ద‌రే!


ఆత్మ‌ను సంస్క‌రించే అమ్మాయిలు లేదా హృద‌యాన్ని సంస్క‌రించే అమ్మాయిలు మీ జీవితంలో తారసిల్లే ఉంటారు..బ్యూటీఫు ల్ సోల్ అన్న‌ది అమ్మాయిల‌కే వ‌ర్తించే మాట అని చెప్ప‌ను కానీ వారి దారి నుంచి కొన్ని మ‌న దారి కి వ‌స్తాయి..వాటిని అందుకో వాలి. అమ్మాయిలు ఏమ‌యినా ఆకాశం నుంచి దిగి వ‌చ్చారా? అని కూడా ప్ర‌శ్నించిన‌ప్పుడు కొంద‌రు అమ్మాయిలు త‌మ త‌ర‌ఫు న కొన్ని స‌మాధానాలు చెప్పేరు. క‌రోనా వేళ అన్నం పెట్టి పంపారు కొంద‌రికి హిమ‌జ అనే సేవ‌కురాలు.. క‌రోనా వేళ ఖ‌ర్చుకు వె నుకంజ వేయ‌కుండా ఐసోలేష‌న్ సెంటర్ల‌ను ఏర్పాటుచేశారీమె. పేరుకు మాత్ర‌మే జ‌ర్న‌లిస్టు..మ‌న‌స్సు ఇత‌రుల‌కు సేవ చేసేందు కు ప్రాధాన్యం ఇస్తుంది. ఇదే కోవ‌లో అమ్మాయిలు.. మార్పు కోసం శ్ర‌మించే అమ్మాయిలు..ఇంకొంద‌రు కూడా ఉన్నారు.

ఇది దేశాన్ని న‌డిపించే శ‌క్తి అనుకుంటున్నాం స‌రే! మ‌రి! భ్రూణ హ‌త్య‌ల గురించి ఎవ్వ‌రూ మాట్లాడ‌రేం. ఇది కూడా మాట్లాడాలి. బంగ‌రు త‌ల్లుల జీవితాల‌ను సంస్క‌రించే బా ధ్య‌త‌లో అంతా ఉండాలి. సంగారెడ్డి క‌థ‌నం ఇవాళ రాశాను..అవును! ఒక ప్ర‌భుత్వ శాఖ ఊయ‌ల క‌ట్టి, మీ బిడ్డ‌ల‌ను ఇక్క‌డికి  చేర్చండి భార‌మ‌యితే మేమే పెంచుకుంటాం అంటున్న వైనం ఇది. సేవ్ గాళ్ అని అంటున్నారు..ఇందులో కూడా అమ్మాయిల‌దే బాధ్య‌త అయి ఉండాలి. ఇంకా పురుషుల త‌ప్పిదాల‌కూ వాటా ఉంది. కానీ 75 ఏళ్ల  
స్వ‌తంత్రావ‌నిలో,స్వ‌తంత్ర భార‌త దేశాన ఇంకా మ‌నం స్వేచ్ఛ, భ‌ద్రత‌, ర‌క్ష‌ణ, ఆర్థిక వృద్ధి, సాధికార‌త అన్న‌వి నెర‌వేర్పునకు నో చు కోలేద‌ని చెప్ప‌డంలో కాస్త సిగ్గు ప‌డాలి.. లేదా ఆ దిశ‌గా న‌డిపించ‌లేని పాల‌కుల‌ను నిల‌దీయాలి.. ఇవి చేయ‌కుండా సేవ్ గాళ్ అ న్న ఉద్య‌మానికి అర్థం ఉంటుందా..లేదా విమెన్ ఆర్ గుడ్ అని చెబితే స‌రిపోతుందా .. అడ‌వి ఆమెది అని చెప్పి విలువ‌యిన కట్టె లు ప‌క్క‌దోవ ప‌ట్టిస్తే అది నేరం కాకుండా పోతుందా..ఆకాశం ఆమెది అని చెప్పి మ‌నం అక్క‌డి నుంచి కూడా కులాల కుంప‌ట్లు
రాజేయ‌డం త‌ప్పు కాక ఇంకేంటి స‌ర్? పాల‌న‌లో మ‌నం వాటా ఇవ్వ‌కుండా కేవ‌లం ప‌ద‌వుల‌కే ప‌రిమితం చేయ‌డంలో ఏమ‌యినా అర్థం ఉందా స‌ర్? మ‌హిళ‌లు మ‌హ‌రాణు లు అని చెప్ప‌డం స‌బబేనా! సాబ్ ... ఆలోచించండి.





ఎంత పని చేస్తివి కరోనా : ఉద్యోగం పోవడంతో దొంగగా, తరువాత హంతకుడిగా !

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>