BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sharmilaa335d516-a2d7-4510-9bc9-3c59be2fbb2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sharmilaa335d516-a2d7-4510-9bc9-3c59be2fbb2c-415x250-IndiaHerald.jpgవైటిపి అధినేత షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతాం అని చెప్పిన షర్మిల అదే దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న పలువురు నిరుద్యోగులు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఇక ఈసారి మహబూబ్ నగర్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈనెల 17వ తేదీన షర్మిల మహబూబ్ నగర్ లో నిరుద్యోగ ఉపవాస దీక్షను చేపట్టబోతున్నారు. గూడూరు మండలం గుండెంగ క్రాస్ రోడ్డు వద్ద షర్మిల దీక్షలో కూర్చుంటారు. అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని ఆత్మహత్య చేసుకున్న తేజవత్ రామ్ సింగ్Sharmila{#}ram pothineni;sunil;Huzur Nagar;un employment;Gudur;Mahbubnagar;Party;Sharmilaఈసారి ఆ జిల్లాలో షర్మిల దీక్ష.. !ఈసారి ఆ జిల్లాలో షర్మిల దీక్ష.. !Sharmila{#}ram pothineni;sunil;Huzur Nagar;un employment;Gudur;Mahbubnagar;Party;SharmilaFri, 13 Aug 2021 06:38:00 GMTవైటిపి అధినేత షర్మిల దూకుడు ప్రదర్శిస్తున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కోసం కొట్లాడుతాం అని చెప్పిన షర్మిల అదే దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్న పలువురు నిరుద్యోగులు కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఇక ఈసారి మహబూబ్ నగర్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈనెల 17వ తేదీన షర్మిల మహబూబ్ నగర్ లో నిరుద్యోగ ఉపవాస దీక్షను చేపట్టబోతున్నారు. గూడూరు మండలం గుండెంగ క్రాస్ రోడ్డు వద్ద షర్మిల దీక్షలో కూర్చుంటారు.

అంతేకాకుండా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని ఆత్మహత్య చేసుకున్న తేజవత్ రామ్ సింగ్ తండాలో బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన సునీల్ నాయక్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో ఆ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షర్మిల సిద్దిపేట సహా పలు జిల్లాల్లో ఇప్పటికే నిరుద్యోగ దీక్షలో కూర్చున్న సంగతి తెలిసిందే.


వ్యాక్సినే సేఫ్.. ఇదే ప్రూఫ్?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>