HistoryMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-297136f5-2353-4fda-a797-75a92837e8c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/history/123/history-297136f5-2353-4fda-a797-75a92837e8c1-415x250-IndiaHerald.jpg2004: వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ ప్రారంబం మయ్యాయి. 2006: నెదర్లాండ్ లో H5N1 బర్డ్ ఫ్లూని ధ్రువీకరన చేశారు. 2009: బ్రిటన్ లో నిరుద్యోగుల సంఖ్య 2.5మిలియన్లకు పెరిగినది. ప్రత్యేకతలు నాగుల పంచమినీ ఈ రోజు జరుపుకుంటారు. ప్రపంచ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్ స్వాతంత్ర్య పొందినHistory {#}Mustafa New Bollywood Actor;chakravarthy;Mexico;Germany;Turkey;Italy;Saudi Arabia;East;gulf countries;Winner;Newyork;November;American Samoa;England;Indianఆగస్టు 13 - చరిత్రలో ఈరోజు సంఘటనలుఆగస్టు 13 - చరిత్రలో ఈరోజు సంఘటనలుHistory {#}Mustafa New Bollywood Actor;chakravarthy;Mexico;Germany;Turkey;Italy;Saudi Arabia;East;gulf countries;Winner;Newyork;November;American Samoa;England;IndianFri, 13 Aug 2021 13:13:00 GMT0533 : పోప్ జాన్-I ఎన్నిక అయ్యాడు.

0554 : బైజాంటియమ్ చక్రవర్తి అయిన, జస్టినియాన్, ఇటలీ దేశ పునర్నిర్మాణం చేసాడు.

1099: పాస్చల్ II, పోప్గా ఎన్నిక అయ్యాడు.

1422: రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్ అనే పుస్తకమును విలియం కాక్స్‌టన్ మొదటిసారిగా ముద్రించాడు.

1521: స్పానిష్ విజేత హీర్నాందో కోర్టేజ్, అజ్టెక్ ఇండియన్ ల నుండి ఇప్పటి మెక్సికో నగరం, స్వాధీనం చేసుకున్నారు.

1587: వర్జీనియాలోని రోనోక్కి చెందినటువంటి, మాంటియో మొదటి అమెరికా ఆదివాసి, ఇంగ్లాండ్ యొక్క చర్చిలోకి, ఒక ప్రొటెస్టంట్గా మతాన్ని స్వికరించాడు.  

1642:  క్రిస్టియాన్ హుయ్గేన్స్ కుజగ్రహపు దక్షిణ ధ్రువంపై ఉన్న శిఖారాన్ని  కనిపెట్టాడు

1654: ఫోల్లి జంతువులలో రక్త మార్పిడి చేసాడు.

1889: నాణెం వేసి టెలిఫోన్ చేసే పనికి, విలియం గ్రే పేటెంట్ తీసుకున్నాడు.

1912:ఫిలడెల్ఫియా లోని సెయింట్ జోసెఫ్ కళాశాలకు మంజూరు చేసింది. మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను ప్రారంభించారు.  

1913: స్టెయిన్‌లెస్ స్టీల్  హారీ బ్రియర్లీ కనిపెట్టాడు.

1923: టర్కీ అధ్యక్షుడుగా ముస్తఫా కెమల్ ఎన్నిక కాబడ్డాడు.

1930: కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్  నుండి లాస్ ఏంజిల్స్ వరకు 12 గంటల ఇరవై ఐదు నిమిషాలు గాల్లో ఎగురుతూ అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు.

 1942: వాల్ట్ డిస్న యానిమేటెడ్ ఫీచర్ బాంబి, న్యూయార్క్ నగరంలోని, రేడియో  మ్యూజిక్ హాల్లో ప్రదర్శన చేశాడు.

1961: ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడినది. శరణార్థుల వలసలను అడ్డుకోవడం కోసం నగరం యొక్క పశ్చిమ, తూర్పు రంగాల మధ్య సరిహద్దును మూసివేశారు. రెండు రోజుల తర్వాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైనది. తూర్పు మరియు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 తేదీ వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచినది.

1990: కువాయిట్ని, ఈరక్ ఆక్రమించినందుకు, అమెరికా అధ్యక్షుడు బుష్, డిఫెన్స్ సెక్రటరీ అయినా డిక్ చెనీని, రెండోసారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. సౌదీ అరేబియా లోని అమెరికన్ సైనిక దళాలు మరియు సుదీర్ఘ కాలం ఉండడం సిద్ధంగా ఉండాలని చెప్పారు.

2004: వేసవి ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్  ప్రారంబం మయ్యాయి.

2006: నెదర్లాండ్ లో H5N1 బర్డ్ ఫ్లూని ధ్రువీకరన చేశారు.

2009: బ్రిటన్ లో నిరుద్యోగుల సంఖ్య 2.5మిలియన్లకు పెరిగినది.
               

                   ప్రత్యేకతలు
నాగుల పంచమినీ ఈ రోజు జరుపుకుంటారు.
ప్రపంచ ఎడమచేతి వాటం వ్యక్తుల దినోత్సవం.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్ స్వాతంత్ర్య పొందిన దినోత్సవము.



నేటి హీరోల్లో శ్రీదేవి ఫేవరెట్ ఎవరంటే .... ??

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?

కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>