MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal--88afc812-d72c-4ca0-85bc-1d8d4588b020-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal--88afc812-d72c-4ca0-85bc-1d8d4588b020-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదుర్కొంటున్న వరుసగా సినీ అవకాశాలను సొంతం చేసుకుంటుంది ఈ భామ. కాజల్ 2004లో నటిగా బాలీవుడ్ లోతన సినీ జీవితాన్ని ప్రారంభించారు. Kajal {#}gautham new;gautham;praveen sattaru;bollywood;Tollywood;marriage;Heroine;Success;kajal aggarwal;Husbandకాజల్ సినిమాలకు దూరం కానుందా?కాజల్ సినిమాలకు దూరం కానుందా?Kajal {#}gautham new;gautham;praveen sattaru;bollywood;Tollywood;marriage;Heroine;Success;kajal aggarwal;HusbandFri, 13 Aug 2021 09:03:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కొత్త హీరోయిన్ల నుంచి పోటీ ఎదుర్కొంటున్న వరుసగా సినీ అవకాశాలను సొంతం చేసుకుంటుంది ఈ భామ. కాజల్ 2004లో నటిగా బాలీవుడ్ లోతన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఇక తెలుగులో కాజల్ లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.

అయితే గతేడాది ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుని కాజల్ అగర్వాల్ వార్తల్లో నిలిచినా సంగతి అందరికి తెలిసిందే. ఇక  కాజల్ తాజాగా ఒక అభిమాని ఎన్ని రోజులు సినిమాలు చేస్తారని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ భర్త కోరిన మరుక్షణమే సినిమాలకు గుడ్ బై చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ భామ.

ఇక కాజల్ మాట్లాడుతూ.. నా భర్త మాటకు విలువ ఇచ్చే విధంగా నడుచుకుంటానని ఆమె అన్నారు. అయితే కాజల్ కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. కాజల్ నటిగా సుదీర్ఘకాలం కెరీర్ ను కొనసాగించాలని ఎక్కువ మంది అభిమానులు కోరుకుంటున్న సంగతి అందరికి తెలిసందే. అయితే తెలుగులో ఆచార్య సినిమాతో పాటు నాగ్ ప్రవీణ్ సత్తారు కాంబో మూవీలో కాజల్ నటిస్తుంది. ఇక తాను ఎంతకాలం సినీ రంగంలో కొనసాగుతానో చెప్పలేనని కాజల్ చేసిన కామెంట్లు కాజల్ ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేస్తుంది.

కాగా.. కాజల్ ఆఫర్లు తగ్గే వరకు నటిగా కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. అంతేకాదు.. తెలుగులో సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ల కొరత ఉండటంతో కాజల్ కు వరుస అవకాశాలను అందుకుంటున్నారు. అయితే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ఈ భామకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక.. కాజల్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం అనే చెప్పాలి మరి.



తెలుగులో "ది ఫ్యామిలీ మ్యాన్-2".. ఎప్పుడంటే?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>