MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-raghavendra-raocaba2f58-8fa3-4891-8cbd-bed5482ecf36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-raghavendra-raocaba2f58-8fa3-4891-8cbd-bed5482ecf36-415x250-IndiaHerald.jpgఅందుకే బడా నిర్మాతలు, స్టార్ హీరోలు కూడా తమ వారసులను రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తుంటారు. అందులో భాగంగానే రాఘవేంద్రరావు కి అత్యంత సన్నిహితుడైన ప్రభాస్ తండ్రి కూడా తన కొడుకును, ఈయన దర్శకత్వంలోని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కూడా ఒప్పుకున్నాడు. సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి అన్ని మెళుకువలను, నటనను కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. మొదటి సినిమా.. నీ దర్శకత్వంలోనే రావాలి అని కోరారట.. prabhas raghavendra rao{#}Venkatesh;Allu Arjun;k raghavendra rao;Success;Mass;Eshwar;Hero;Audience;Film Industry;Prabhas;Chitram;Director;Cinemaప్ర‌భాస్ తండ్రి కోరిక తీర్చ‌లేకపోయిన రాఘ‌వేంద్ర‌రావు.. కార‌ణం ఇదే ?ప్ర‌భాస్ తండ్రి కోరిక తీర్చ‌లేకపోయిన రాఘ‌వేంద్ర‌రావు.. కార‌ణం ఇదే ?prabhas raghavendra rao{#}Venkatesh;Allu Arjun;k raghavendra rao;Success;Mass;Eshwar;Hero;Audience;Film Industry;Prabhas;Chitram;Director;CinemaFri, 13 Aug 2021 08:28:00 GMTసినీ ఇండస్ట్రీలోకి కొత్తగా అడుగు పెట్టే ఏ హీరో అయినా సరే, మొదటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కలలు కనే వారు. అలా అల్లు అర్జున్ , మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్ వంటి ఎంతో మంది స్టార్ హీరోలు కూడా మొదట రాఘవేంద్రరావు దర్శకత్వం నుండి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హీరోలుగా అతి తక్కువ సమయంలోనే కొనసాగుతున్నారు. అంతేకాదు మొదటి చిత్రం ఆయనతో తీస్తే చాలు, జీవితంలో సక్సెస్ అవుతామనే నమ్మకం కూడా ఎంతో మంది హీరోలకు ఉండేదట. అంతేకాకుండా రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేస్తే అటు మాస్ ఆడియన్స్ కి, ఇటు  క్లాస్ ఆడియన్స్ ను ప్రత్యేకంగా ఆకర్షించాలని అవసరం లేకుండా, ఇట్టే అభిమానులను చేసుకోవచ్చని ఆలోచన కూడా ఉండేది.

అందుకే బడా నిర్మాతలు, స్టార్ హీరోలు కూడా తమ వారసులను రాఘవేంద్రరావు దర్శకత్వంలో మొదటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తుంటారు. అందులో భాగంగానే రాఘవేంద్రరావు కి అత్యంత సన్నిహితుడైన ప్రభాస్ తండ్రి కూడా తన కొడుకును, ఈయన  దర్శకత్వంలోని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకున్నాడట. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కూడా ఒప్పుకున్నాడు. సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి అన్ని మెళుకువలను, నటనను కూడా పూర్తిగా నేర్చుకున్నాడు. మొదటి సినిమా.. నీ  దర్శకత్వంలోనే రావాలి అని కోరారట..

కానీ ఈ మాటను రాఘవేంద్రరావు నిలబెట్టుకోలేక పోయారు. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.." మొదట ప్రభాస్ ను నా దర్శకత్వంలోనే సినీ ఇండస్ట్రీలోకి పరిచయం చేయాలనుకుంటున్నాను. కానీ నేను ఇతర హీరోలను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న నేపథ్యంలో బిజీగా ఉండి పోయాను. అందుకే ప్రభాస్ ను నా దర్శకత్వంలో పరిచయం చేయలేకపోయాను అని చెప్పాడు. ఇక మొదటిసారి ప్రముఖ డైరెక్టర్ జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంలో ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే , దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఒక్కటి కూడా రాలేదు.





బోల్ ఇండియా - విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్యా 0 %

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>