MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedతెలుగు సినిమా పరిశ్రమకి బాలనటి గా రంగప్రవేశం చేసిన శ్రీదేవి, ఆ తరువాత అనేక సినిమాల్లో యాక్ట్ చేసారు, అనంతరం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన పదహారేళ్ళ వయసు మూవీ తో హీరోయిన్ గా మారిన శ్రీదేవి, ఆ సినిమాతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. అక్కడి నుండి తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన శ్రీదేవి, అనంతరం తెలుగుతో పాటు పలు ఇతర భాషల సినిమాలు కూడ చాలా చేశారు. అంతేకాదు దాదాపుగా అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన శ్రీదేవి ఆనతికాలంలోనే అగ్రనటిగా దేశవ్యాప్తంగsridevi{#}k raghavendra rao;krishna;Film Industry;Heroine;Rajani kanth;Sridevi Kapoor;Telugu;Audience;mahesh babu;Cinema;Ishtam;Indianనేటి హీరోల్లో శ్రీదేవి ఫేవరెట్ ఎవరంటే .... ??నేటి హీరోల్లో శ్రీదేవి ఫేవరెట్ ఎవరంటే .... ??sridevi{#}k raghavendra rao;krishna;Film Industry;Heroine;Rajani kanth;Sridevi Kapoor;Telugu;Audience;mahesh babu;Cinema;Ishtam;IndianFri, 13 Aug 2021 14:03:34 GMTతెలుగు సినిమా పరిశ్రమకి బాలనటి గా రంగప్రవేశం చేసిన శ్రీదేవి, ఆ తరువాత అనేక సినిమాల్లో యాక్ట్ చేసారు, అనంతరం రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన పదహారేళ్ళ వయసు మూవీ తో హీరోయిన్ గా మారిన శ్రీదేవి, ఆ సినిమాతో ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు. అక్కడి నుండి తన టాలెంట్ తో ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ కొనసాగిన శ్రీదేవి, అనంతరం తెలుగుతో పాటు పలు ఇతర భాషల సినిమాలు కూడ చాలా చేశారు. అంతేకాదు దాదాపుగా అన్ని భాషల్లోని అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన శ్రీదేవి ఆనతికాలంలోనే అగ్రనటిగా దేశవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు, క్రేజ్ దక్కించుకున్నారు.
శ్రీదేవి సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు అలానే అభిమానుల్లో ఎనలేని సందడి నెలకొని ఉండేది అప్పట్లో, స్టార్ హీరోలకు సమంగా ఫ్యాన్స్ ని సంపాదించిన శ్రీదేవిని ఇండియన్ లేడీ సూపర్ స్టార్ అని అంటారు చిత్ర పరిశ్రమ వారు. ఇక వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శ్రీదేవి ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా ద్వారా చాలా ఏళ్ళ తరువాత ఇటీవల సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. అనంతరం మామ్ సినిమా కూడా చేసిన శ్రీదేవి, తన కెరీర్ ఇంత గొప్ప స్థాయికి రావడానికి, అలానే తన పేరు ప్రఖ్యాతలకి కారణం ఎందరో దర్శకనిర్మాతలని, అలానే తన ఫ్యాన్స్ కి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ పలు సందర్భాల్లో చెప్తూ ఉండేవారు.

ఇక ఒకానొక సమయంలో కె రాఘవేంద్ర రావు ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో నిర్వహించే కార్యక్రమంలో భాగముగా ప్రస్తుత సినిమాలు నటుల గురించి మాట్లాడిన శ్రీదేవి తనకు లేటెస్ట్ యాక్టర్స్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి తనయుడు నేటి తరం సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టం అని, చూడడానికి ఎంతో అందంగా ఉండే మహేష్, ఎటువంటి పాత్ర అయిన అద్భుతంగా పోషిస్తారని ఆమె ప్రశంసలు కురిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, మహేష్ బాబు ఎంతో ఇష్టపడే కథానాయిక శ్రీదేవి కావడం ...... !!  



తెలంగాణ ప్రజల రక్తం తాగుతున్నారు ?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?

కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>