PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-023c4831-dd40-4255-a3f6-f8d06aabb28d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-023c4831-dd40-4255-a3f6-f8d06aabb28d-415x250-IndiaHerald.jpgఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో. ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది. దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి, వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం. రూపాయలు 399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి 15000 రూపాయలు టెలిఫోన్ బత్తా ఎందుకు..? ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలనుPolitical {#}santhanam;vidya;Minister;Arrest;Thief;Donga;Nijam;gold;Manamబోల్ ఇండియా - విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్యా 0 %బోల్ ఇండియా - విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్యా 0 %Political {#}santhanam;vidya;Minister;Arrest;Thief;Donga;Nijam;gold;ManamFri, 13 Aug 2021 09:05:00 GMTరైతులు పొలంలో  రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు  కానీ నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు. చేదు నిజం ఏమంటే, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ  పిహెచ్ డి, గ్రాడ్యుయేషన్,  మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం, టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం.

                      *ఆలోచించండి*.
ఏ రోజు ప్రత్యర్థిపై దాడుల్లో నాయకులు ఛస్తారో
నేతల పంటలకు అగ్గి తగులుతుందో ఆరోజు నుంచే దేశంలో రాజకీయ దాడి- ప్రతి దాడులు అదృశ్యమవుతాయి.
25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు  చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు  కానీ, ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు ఇస్తున్నారు.
               

                ఇలా ఎందుకు ఇవ్వాలి..?
నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు. కానీ భారతీయ సైన్యంపై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు..? రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు. కాని మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు. రైతు తినేది దొంగ సొమ్మా..?
 నేతలు తినేది కష్టార్జితమా..? ఇదెక్కడి  న్యాయం


విద్యలో రాజకీయం 100%, రాజకీయంలో విద్య 00%, ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో. ఇందుకేనేమో రాజకీయం అంతా చెత్తతో నిండిపోయింది. దేశంలోని ప్రతిభావంతులేమో వలస పక్షులు అవుతున్నారు.
దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో, ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలి, వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి. అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం. రూపాయలు 399 కి అపరిమిత కాల్స్ డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి 15000 రూపాయలు టెలిఫోన్ బత్తా ఎందుకు..? ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా..? అందరూ ఆలోచించాలి.
దయచేసి మన దేశంలోని ఇలాంటి దరిద్ర వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.



తెలుగులో "ది ఫ్యామిలీ మ్యాన్-2".. ఎప్పుడంటే?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>