TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-mobile-free-reacharege8d12b70e-ebf1-4308-9bec-8e5088216348-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/jio-mobile-free-reacharege8d12b70e-ebf1-4308-9bec-8e5088216348-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జియో సిమ్ ను ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే అంబానీ సిమ్ ను మొదలు పెట్టడం వల్ల యువతకు, వర్క్ ఫ్రం హోం చేసేవారికి, ఇంటర్నెట్ సదుపాయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక అదే తరహాలోనే తన కు సంబంధించి కొన్ని మొబైల్ ఫోన్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో కొన్ని నిలుపుకోలేకపోయాడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం. ఇక కీప్యాడ్ మొబైల్ విషయానికొస్తే ఇది బాగానే నిలబడింది అనే చెప్పవచ్చు. అయితే జియో ఫోన్ కొన్న వారికి ఒక ఒక సుదీర్ఘమైన ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. అJIO MOBILE FREE REACHAREGE{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Jio;Smart phoneబుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!JIO MOBILE FREE REACHAREGE{#}TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Jio;Smart phoneFri, 13 Aug 2021 13:00:00 GMTప్రస్తుతం జియో సిమ్ ను ప్రతి ఒక్కరూ ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉన్నారు. అయితే అంబానీ సిమ్ ను మొదలు పెట్టడం వల్ల యువతకు, వర్క్ ఫ్రం హోం చేసేవారికి, ఇంటర్నెట్ సదుపాయం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక అదే తరహాలోనే తన కు సంబంధించి కొన్ని మొబైల్ ఫోన్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో కొన్ని నిలుపుకోలేకపోయాడు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం. ఇక కీప్యాడ్ మొబైల్ విషయానికొస్తే ఇది బాగానే నిలబడింది అనే చెప్పవచ్చు.


అయితే జియో ఫోన్ కొన్న వారికి ఒక ఒక సుదీర్ఘమైన ఆఫర్ ను  ప్రకటించినట్లు తెలుస్తోంది. అదేమిటంటే, రెండు సంవత్సరాలకు సంబంధించి ఒకేసారి రీఛార్జ్ చేయించే విధంగా ఈ ఆఫర్ ను విడుదల చేసింది. ఇలా చేయడం వల్ల మీకు jio 4g మొబైల్ ఉచితంగా లభిస్తుందిఅని ప్రకటన కూడా చేయడం జరిగింది.

టెలికాం దిగ్గజాలలో జియో  ఫోన్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మరొకసారి  రెండు సంవత్సరాలకి రూ. 1,999 రూపాయలకు మనకు అందించనుంది. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్, 2 జిబి హై స్పీడ్ డేటా ప్లాన్ తో పాటు మరియు ఉచితంగా జియో ఫోన్ లభిస్తుంది. ఒకవేళ ఒక సంవత్సరం కింద ప్లాన్ వేసుకున్నట్లయితే..1,499 రూపాయలు చెల్లించాలి. దీంతో ఒక సంవత్సరం పాటు ఉచితంగా సర్వీసులను అందుకోవచ్చు.

ఈ రెండిట్లో ఎటువంటి ఆఫర్ ను ఎంచుకున్న మీకు జియో ఫోన్ ను పొందవచ్చు. ఒకవేళ జియో వినియోగదారులు అధిక డేటా కోసం, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ కోసం 749 రూపాయలను రీఛార్జ్  ఆఫర్ కింద పొందవచ్చు. అందుకు జియో ఫోన్ మటుకు ఆఫర్ కింద రాదు. ఇది కేవలం జియో ఫోన్ లో ఉన్న వారు మాత్రమే ఈ ప్లాన్ ను  యాక్టివేషన్ చేసుకోబడుతుంది. లేదా జియో స్టోర్స్ లోకి వెళ్ళిన యాక్టివేషన్ చేయించుకోవచ్చు.అయితే మరెందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి.





నేటి హీరోల్లో శ్రీదేవి ఫేవరెట్ ఎవరంటే .... ??

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?

కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>