PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/raghurama1232a0d5-6a09-4a1a-96d1-3fa05e614d1b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/raghurama1232a0d5-6a09-4a1a-96d1-3fa05e614d1b-415x250-IndiaHerald.jpgమ‌రో వైపు భ‌విష్య‌త్తు రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం జ‌గ‌న్ డిమాండ్ల‌కు త‌లొగ్గితే ర‌ఘురామ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్ద‌య్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. అదే జ‌రిగితే న‌ర‌సాపురం లోక్‌స‌భ స‌భ సీటుకు ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు. అయితే ఇదంతా ఇప్ప‌టికిప్పుడే జ‌రుగుతుంద‌ని ఆశించ‌లేం ..! ఒక వేళ ఉప ఎన్నిక వ‌స్తే ర‌ఘురామ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ? కూడా ఆస‌క్తిక‌ర‌మే ? Raghurama{#}vishwa;Bharatiya Janata Party;TDP;YCP;krishna;MP;Party;Andhra Pradesh;CMస్వంతంత్య్ర అభ్య‌ర్థిగా ర‌ఘురామ‌... అదిరిపోయే ట్విస్ట్ ?స్వంతంత్య్ర అభ్య‌ర్థిగా ర‌ఘురామ‌... అదిరిపోయే ట్విస్ట్ ?Raghurama{#}vishwa;Bharatiya Janata Party;TDP;YCP;krishna;MP;Party;Andhra Pradesh;CMFri, 13 Aug 2021 19:02:00 GMTన‌ర‌సాపురం వైసీపీ రెబ‌ల్ ఎంపీ క‌నుమూరు రఘురామ కృష్ణ రాజు వైసీపీని, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఢీ కొట్టే విష‌యంలో ఎప్పుడు ఏ ఎత్తుతో వ‌స్తారో ?  కూడా ఆ పార్టీ నేత‌ల‌కు అర్థం కావ‌డం లేదు. ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించేందుకు.. ఆయ‌న ప‌ద‌విపై అన‌ర్హ‌త వేటు వేయించేందుకు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గ‌త యేడాది కాలంగా ర‌ఘురామ‌ను ప‌ద‌వి నుంచి పీకేసేందుకు ఆ పార్టీ అధిష్టానం, అటు సీఎం జ‌గ‌న్‌.. ఇటు వైసీపీ ఎంపీలు చేయ‌ని ప్ర‌య‌త్నాలు అంటూ లేవు. మ‌రో వైపు ర‌ఘురామ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు విష‌యంలో లోక్‌స‌భ స్పీక‌ర్ సైతం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం లేదు.

మ‌రో వైపు భ‌విష్య‌త్తు రాజ‌కీయ అవ‌స‌రాల నేప‌థ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వం జ‌గ‌న్ డిమాండ్ల‌కు త‌లొగ్గితే ర‌ఘురామ లోక్ స‌భ స‌భ్య‌త్వం ర‌ద్ద‌య్యే ఛాన్సులు ఉన్నాయంటున్నారు. అదే జ‌రిగితే న‌ర‌సాపురం లోక్‌స‌భ స‌భ సీటుకు ఉప ఎన్నిక‌లు త‌ప్ప‌వు. అయితే ఇదంతా ఇప్ప‌టికిప్పుడే జ‌రుగుతుంద‌ని ఆశించ‌లేం ..!  ఒక వేళ ఉప ఎన్నిక వ‌స్తే ర‌ఘురామ ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ?  కూడా ఆస‌క్తిక‌ర‌మే ?

ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌రిగితే ర‌ఘురామ‌కు విప‌క్ష కూట‌మి అంతా క‌లిసి క‌ట్టుగా స‌పోర్ట్ చేస్తుంద‌ని.. అప్పుడు ఆయ‌న న‌ర‌సాపురం బ‌రిలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. అందుకే ఆయ‌న జ‌గ‌న్‌, వైసీపీ వాళ్ల‌ను తొడ‌గొట్టి మ‌రీ స‌వాల్ చేస్తున్నారు. మ‌రో వైపు ర‌ఘురామ‌కు టీడీపీ కూడా బ‌లంగా స‌పోర్ట్ చేస్తోంది. ర‌ఘురామ‌ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ కేడ‌ర్ కూడా ఫుల్లుగా స‌పోర్ట్ చేస్తోంది. ఇక జ‌నసేన - బీజేపీ స‌పోర్ట్ కూడా ఆయ‌న‌కు ఉంటుంద‌ని అంటున్నారు.

అంటే ర‌ఘురామ రేప‌టి రోజు అక్క‌డ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయ‌న‌కు మిగిలిన విప‌క్షాలు అన్ని స‌పోర్ట్ చేయ‌నున్నాయి. అదే జ‌రిగితే అప్పుడు అక్క‌డ గ‌ట్టి పోటీ త‌ప్ప‌దు.





జగన్ కి బీజేపీ షాక్ ఇస్తుందా... ?

55 కోట్లు ఇస్తే బాగుండు: ఏపీ మంత్రి

బుడుగు: పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచడానికి ఇవి పెట్టండి..??

'ఆర్ ఆర్ ఆర్' కి బ్యాడ్ టైమ్ మొదలైంది..?

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>