MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/-kiara-advani-latest-photos-shoot-collection-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/actress/145/-kiara-advani-latest-photos-shoot-collection-415x250-IndiaHerald.jpgబ్యూటీ తెలుగులో సినిమాలు చేయక చాలా కాలం అవుతుంది. "వినయ విధేయ రామ" ఫ్లాప్ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. రాంచరణ్ సరసన బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇచ్చిన డిజాస్టర్ షాక్ అలాంటిది మరి. అంతేకాకుండా బాలీవుడ్ లో "కబీర్ సింగ్" హిట్ తర్వాత కాలు కింద పెట్టలేనంత బిజీగా మారిపోయింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో మొదటి సినిమా పెద్దగా కలిసి రాలేదు. కానీ "కబీర్ సింగ్" మాత్రం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని హిట్ ఇచ్చేసింది. అంతేకాకుండా కియారా క్రేజ్ ను కూడా భారీగా పెంచేసింది ఈ చిత్రం. తాజాగా ఈ బ్యూటీ "ఆరKiara Advani;{#}boyapati srinu;dil raju;shankar;Ram Charan Teja;BEAUTY;bhama;september;India;News;Kiara Advani;Tollywood;Cinema;bollywoodకియారా అసలు భయం అదేనా?కియారా అసలు భయం అదేనా?Kiara Advani;{#}boyapati srinu;dil raju;shankar;Ram Charan Teja;BEAUTY;bhama;september;India;News;Kiara Advani;Tollywood;Cinema;bollywoodFri, 13 Aug 2021 16:07:00 GMTబ్యూటీ తెలుగులో సినిమాలు చేయక చాలా కాలం అవుతుంది. "వినయ విధేయ రామ" ఫ్లాప్ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. రాంచరణ్ సరసన బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇచ్చిన డిజాస్టర్ షాక్ అలాంటిది మరి. అంతేకాకుండా బాలీవుడ్ లో "కబీర్ సింగ్" హిట్ తర్వాత కాలు కింద పెట్టలేనంత బిజీగా మారిపోయింది ఈ అమ్మడు. బాలీవుడ్ లో మొదటి సినిమా పెద్దగా కలిసి రాలేదు. కానీ "కబీర్ సింగ్" మాత్రం వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేని హిట్ ఇచ్చేసింది. అంతేకాకుండా కియారా క్రేజ్ ను కూడా భారీగా పెంచేసింది ఈ చిత్రం. తాజాగా ఈ బ్యూటీ "ఆర్సీ 15"తో మళ్లీ టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో జోడి కట్టి డిజాస్టర్ జోడి అనిపించుకున్న హీరోతోనే మళ్లీ ఈ భామ రొమాన్స్ చేయబోతుండడం చర్చకు దారి తీస్తోంది.
 
అంతేకాకుండా ఈ బ్యూటీ మరోసారి రామ్ చరణ్ తో కలిసి పని చేయడం గురించి భయపడుతోంది అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కియారా కు మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్. దీంతో ఆమె సినిమా విషయంలో ఉత్సాహంగా, కాస్త భయపడుతున్నట్లు వెల్లడించింది. ఆ భయానికి కకారణం ఇదే అంటున్నారు. అయితే శంకర్ కూడా ప్లాప్ జోడి ని తీసుకొని పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం. కియారా అసలు భయం కూడా దీని గురించే నేమో అనే డౌట్ వస్తోంది. మొదటిసారి రామ్ చరణ్ తో ఆమెకున్న సినిమా అనుభవం అలాంటిది మరి.

"ఆర్సి 15"అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. శంకర్ వచ్చే ఏడాదిలో ఈ సినిమాను పూర్తి చేసి 2022 సమ్మర్ నాటికి ప్రేక్షకులకు అందించాలని అనుకుంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న "ఆర్సి 15" మూవీపై కియారా భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి ఈసారైనా ఈ జంట కలిసి హిట్ కొడతారేమో చూడాలి.



వారి ర‌క్తంలోనే ఫ్యాక్ష‌న్ ఉంది..!!

పెట్రోల్‌పై రూ.3 త‌గ్గింపు?

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>