BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/imran-khan-comments-on-america80dabbf4-6a91-4df8-9bb8-cd88cbb2c9b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/imran-khan-comments-on-america80dabbf4-6a91-4df8-9bb8-cd88cbb2c9b5-415x250-IndiaHerald.jpgతాలిబన్లు ఆప్ఘనిస్థాన్ లోని అన్ని ప్రముఖ నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైనికులను ఎదిరించి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో సగ భాగం వరకు ఆక్రమించుకున్నారు. దాంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం చేసేదిలేక అధికార పంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల పై దాడులకు పాల్పడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పై తీవ్ర విమర్శలు కురిపించారు. తాలిబన్ల పై దాడి చేసేందుకు అమెరికా తమను ఉపయోగించుకుImran khan{#}Imran Khan;India;Pakistan;American Samoa;Government;Ishtamపాక్ కంటే భారత్ అంటేనే ఇష్టమా.. ?పాక్ కంటే భారత్ అంటేనే ఇష్టమా.. ?Imran khan{#}Imran Khan;India;Pakistan;American Samoa;Government;IshtamFri, 13 Aug 2021 06:51:00 GMTతాలిబన్లు ఆప్ఘనిస్థాన్ లోని అన్ని ప్రముఖ నగరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సైనికులను ఎదిరించి తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ లో సగ భాగం వరకు ఆక్రమించుకున్నారు. దాంతో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం చేసేదిలేక అధికార పంచుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల పై దాడులకు పాల్పడుతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా పై తీవ్ర విమర్శలు కురిపించారు. తాలిబన్ల పై దాడి చేసేందుకు అమెరికా తమను ఉపయోగించుకుందని  వ్యాఖ్యానించారు. ఆఫ్ఘనిస్తాన్ పేరుతో అమెరికా 20 ఏళ్ల పాటు దేశాన్ని వాడుకుందని అన్నారు. ఇండియాతో పోలిస్తే తమ దేశంతో అమెరికా భిన్నమైన వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు. అంతేకాకుండా భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఇమ్రాన్ ఆరోపించారు. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ అమెరికాపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


తాలిబ‌న్ల అధీనంలో కాంద‌హార్‌?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>