PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-3824fd61-55a3-4581-8cfe-12d9a0ae7faa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-3824fd61-55a3-4581-8cfe-12d9a0ae7faa-415x250-IndiaHerald.jpgసభలు సమావేశాలతో తెరాస దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బి ఎస్ పిలో చేరారు. చేరిన మొదటి రోజు నుంచే ఆయన తన మార్కు రాజకీయంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఒక్కసారిగా తెలంగాణలో మరినటువంటి రాజకీయాలను కెసిఆర్ రాబోవు రోజుల్లో ఏ విధంగా ఎదుర్కోగలడు. మరియు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే సీఎం కేసీఆర్ ను వీరు ఏ విధంగా ఎదుర్కొంటారో.. రాబోవు రోజుల్లో తెలుస్తుందిPolitical {#}రాజీనామా;KCR;Congress;Eatala Rajendar;Revanth Reddy;House;praveen;Telangana Rashtra Samithi TRS;CM;Huzurabad;Bharatiya Janata Party;Telangana;Partyమారిన తెలంగాణ రాజకీయం..?మారిన తెలంగాణ రాజకీయం..?Political {#}రాజీనామా;KCR;Congress;Eatala Rajendar;Revanth Reddy;House;praveen;Telangana Rashtra Samithi TRS;CM;Huzurabad;Bharatiya Janata Party;Telangana;PartyFri, 13 Aug 2021 11:53:25 GMTతెలంగాణలో  రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. గత ఏడున్నర సంవత్సరాల నుంచి  టిఆర్ఎస్ పార్టీ తప్ప ఏ ఒక్క పార్టీ ముందుకు రాలేదు. సభలు పెట్టలేదు. ఒకవేళ పెట్టినా అవి విజయవంతం కాలేకపోయాయి. కెసిఆర్ తాకిడి ముందు అన్ని రాజకీయ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో కలుపుకొని కనీసం ప్రతిపక్షం అనే మాటకు కూడా తావు లేకుండా సీఎం కేసీఆర్ వ్యవహరించారు. అలా గత ఏడున్నర సంవత్సరాల నుంచి తెలంగాణ రాజకీయాలన్నీ చాలా నెమ్మదిగా నడిచాయి. తెలంగాణ అంటేనే టిఆర్ఎస్ పార్టీ అన్న విధంగా  కెసిఆర్ వ్యవహరించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సమీకరణాలు అన్నీ మారిపోయాయి. టిఆర్ఎస్ లో లుకలుకలు మొదల య్యాయి. ఆ పార్టీలో ఉద్యమం మొదలు నుంచి ఉన్నటు వంటి ఈటెల రాజేందర్  టిఆర్ఎస్ పార్టీకి రాజీనా మా చేసి  బీజేపీలో చేరారు. దీంతో  హుజురాబాద్  ఉప ఎన్నిక ఖరారయింది. దీంతో  ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్  ఎలాగైనా ఈటల రాజేందర్ ను ఓడించి తమకు రాజకీయ ప్రత్యర్థి లేకుండా చేసుకోవాలను కుంటున్నాను.

దీనికి తోడుగా అనేక పథకాలు తీసుకువస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో సభలు సమావేశాలతో కెసిఆర్ ఫామ్ హౌస్ ను వీడి ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నాయకులతో కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. ఇలా రాష్ట్రమంతా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. దళితులను ఆదుకునేందుకు దంత బంధు పేరుతో ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చారు. దీనిని మొదటగా వాసాలమర్రిలో ప్రారంభించారు. వారితో కలిసి సామూహిక భోజనం కూడా చేశారు. తర్వాత ఈ దళిత బందును హుజురాబాద్ లో అందించనున్నారు. ఇలా కేసీఆర్ రాజకీయం నడిపిస్తుంటే, నీరుగారి పోతున్న  కాంగ్రెస్ పార్టీకి కొత్త పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రావడంతో నూతన ఉత్తేజం మొదలైంది. రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం మొదలు పెట్టి తనకంటే సీనియర్ నేతలను కలుస్తూ, అందరితో కలిసి పోతూ ముందుకు వెళ్తున్నారు. ఈ సందర్భంలోనే దళిత దండోరా పేరుతో  సభ నిర్వహించి ఈ సభలో ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీలో పూర్వ వైభవం వచ్చిందని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అలా రేవంత్ రెడ్డి తన రాజకీయ తెరాస పార్టీని ఎలాగైనా గద్దె దించాలని లక్ష్యంతో ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఇదే సమయంలో బిజెపి  దుబ్బాక ఎలక్షన్ లో విజయం సాధించి  కెసిఆర్ పై మొదటి గెలుపు బావుటా ఎగుర వేసింది.

ఈటల రాజేందర్ ను పార్టీలో చేర్చుకుని ఎలాగైనా హుజురాబాద్ లో విజయం సాధించాలని, రాబోవు రోజుల్లో కెసిఆర్ ని ఎలాగైనా ఓడించాలని పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సారధ్యంలో ముందుకు వెళుతున్నాయి. సభలు సమావేశాలతో తెరాస దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు  ఐపీఎస్ పదవికి రాజీనామా చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బి ఎస్ పిలో చేరారు. చేరిన మొదటి రోజు నుంచే ఆయన తన మార్కు రాజకీయంతో  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ముందుకు పోతున్నారని చెప్పవచ్చు. ఒక్కసారిగా  తెలంగాణలో మరినటువంటి రాజకీయాలను కెసిఆర్ రాబోవు రోజుల్లో ఏ విధంగా ఎదుర్కోగలడు. మరియు  ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే సీఎం కేసీఆర్ ను వీరు ఏ విధంగా ఎదుర్కొంటారో.. రాబోవు రోజుల్లో తెలుస్తుంది.



`ఆచార్య‌` డ‌బ్బింగ్ రైట్స్ ఇన్ని కోట్ల‌కు అమ్ముడుపోయిందా..?

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

కన్ఫ్యూజన్ లో పవన్.. కార్యకర్తలకు ఇచ్చే సందేశం ఏంటి..?

'జనసేనాని' అది చేస్తే జనంలో హీరోనే ?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>