MoviesGVK Writingseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sridevid3e3d590-0230-48b9-8d4d-9e649590c307-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sridevid3e3d590-0230-48b9-8d4d-9e649590c307-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి ఎనలేని పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న దివంగత దిగ్గజ నటి శ్రీదేవి, ఎందరో అభిమానుల మనసులో మంచి పేరు దక్కించుకున్నారు. ఒకప్పటి యువత కలల రాణి అయిన శ్రీదేవి అందం, అభినయానికి ముగ్ధుడవ్వని ప్రేక్షకాభిమానులు ఉండరు అని అంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాదు నాటి సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో బాలనటిగా యాక్ట్ చేసిన శ్రీదేవి, ఆపై వారి ప్రక్కన హీరోయిన్ గా కూడా నటించి మెప్పించారు. ఆ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృషం sridevi{#}indraja;nayana harshita;king;Industry;Heroine;Chiranjeevi;rani;Sridevi Kapoor;Akkineni Nagarjuna;Cinema;Indianఆ మూవీలో శ్రీదేవి కాస్ట్యూమ్స్ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయ్యాయి ..... !!ఆ మూవీలో శ్రీదేవి కాస్ట్యూమ్స్ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా అయ్యాయి ..... !!sridevi{#}indraja;nayana harshita;king;Industry;Heroine;Chiranjeevi;rani;Sridevi Kapoor;Akkineni Nagarjuna;Cinema;IndianFri, 13 Aug 2021 15:00:00 GMTతెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా అనేక ఇతర భాషల్లో కూడా హీరోయిన్ గా నటించి ఎనలేని పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న దివంగత దిగ్గజ నటి శ్రీదేవి, ఎందరో అభిమానుల మనసులో మంచి పేరు దక్కించుకున్నారు. ఒకప్పటి యువత కలల రాణి అయిన శ్రీదేవి అందం, అభినయానికి ముగ్ధుడవ్వని ప్రేక్షకాభిమానులు ఉండరు అని అంటే అతిశయోక్తి కాదేమో. అంతేకాదు నాటి సూపర్ స్టార్స్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో బాలనటిగా యాక్ట్ చేసిన శ్రీదేవి, ఆపై వారి ప్రక్కన హీరోయిన్ గా కూడా నటించి మెప్పించారు. ఆ తరువాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు, కృషం రాజు వంటి వారి సరసన కూడా అనేక సినిమాలు చేసిన శ్రీదేవి భారీ క్రేజ్ సొంతం చేసుకున్నారు.
అలానే ఆ తరువాత తరంలో వచ్చిన చిరంజీవి, వెంకటేష్, నాగార్జున ల సరసన కూడా పలు సినిమాలు చేసిన శ్రీదేవి, చిరంజీవి సరసన మంచి జోడీగా పేరు అందుకున్నారు. ఆ విధంగా మెగాస్టార్ తో మంచి కాంబినేషన్ కలిగిన శ్రీదేవి, ఆయన తో కలిసి చేసిన అతి పెద్ద హిట్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి లో తన అద్భుత నటనతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఆ సినిమాలో ఇంద్రుని కుమార్తె ఇంద్రజ గా ఆమె కనబరిచిన నటన, వేషం, భాష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అయితే ఒక ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో శ్రీదేవి కోసం వాడిన కాస్ట్యూమ్స్ తో పాటు ఆభరణాలు అప్పట్లో దేశవ్యాప్తంగా మరొకట నటి ఎవ్వరూ కూడా ధరించలేదని, అంత భారీ ఖర్చుతో అప్పట్లో పలువురు దిగ్గజ డిజైనర్ల తో ఆమె కోసం మూవీ దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా డిజైన్ చేయించారని, ఆ సమయంలో అవి టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా నిలిచాయని అందుకే శ్రీదేవిని లేడీ సూపర్ స్టార్ అని అంటరాని ఇప్పటికీ పలువురు సినిమా విశ్లేషకులు, ప్రముఖులు అంటూ ఉంటారు ..... !!



కుర్రాళ్లను మత్తెక్కిస్తున్న కంగనా ఫోటో స్టిల్.. క్వీన్ రెచ్చిపోతే ఇంతే.. !

బుల్లి పిట్ట : రీఛార్జ్ చేస్తే మొబైల్ ఉచితం..!

అమ్మవారికి నైవేద్యంగా ఈ ప్రసాదం పెట్టండి.. !

ఈ ఫేడ్ ఔట్ దర్శకుడిని ఎన్టీఆర్ పట్టించుకుంటాడా!!

నాగ పంచమి ప్రాముఖ్యత, పూజ విధానం మీ కోసం...!!

75వ పంద్రాగస్టు : భారతీయులు వెలుగుతున్నారు, మరి భారతదేశం.. ?

శ్రావణ మొదటి శుక్రవారం నాడు పూజ నియమాలు ఇవే..!

75వ పంద్రాగస్టు : భారతీయత - భారతీయుడు గొప్పోడే, మరి తప్పెవరిది?

రేవంత్‌ కోవర్ట్‌ ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యేనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>