SpiritualityVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/nagapanchami-sravana-sukravaram4dd499ec-f161-41f3-9d74-3fbdaaedbc0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/nagapanchami-sravana-sukravaram4dd499ec-f161-41f3-9d74-3fbdaaedbc0b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం జరుగుతోంది. శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారణకి ఎంత ప్రాధాన్యత ఉందో హిందూ మహిళలకు తెలిసిందే. అంతే కాకుండా ఈ రోజున నాగపంచమి కూడా ఉండడంతో మహిళలు ఎంతో సంతోషంగా ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజు కనుక లక్ష్మి అమ్మ వారికి కనుక పూజ చేస్తే ఇక మీ కుటుంబం సకల సంతోషాలతో వర్ధిల్లుతుంది అంటున్నారు పండితులు.NAGAPANCHAMI-SRAVANA SUKRAVARAM{#}naga;sree;Friday;Turmeric;Houseనాగపంచమి రోజున ఈ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా ?నాగపంచమి రోజున ఈ వ్రతం ఎందుకు చేస్తారో తెలుసా ?NAGAPANCHAMI-SRAVANA SUKRAVARAM{#}naga;sree;Friday;Turmeric;HouseFri, 13 Aug 2021 08:00:00 GMTప్రస్తుతం హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం జరుగుతోంది. శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారణకి ఎంత ప్రాధాన్యత ఉందో హిందూ మహిళలకు తెలిసిందే. అంతే కాకుండా ఈ రోజున నాగపంచమి కూడా ఉండడంతో మహిళలు ఎంతో సంతోషంగా ఈ రోజును జరుపుకుంటారు. ఈ రోజు కనుక లక్ష్మి అమ్మ వారికి కనుక పూజ చేస్తే ఇక మీ కుటుంబం సకల సంతోషాలతో వర్ధిల్లుతుంది అంటున్నారు పండితులు. శ్రావణ మాసంలో వచ్చే మంగళ, శుక్ర, గురు వారాలు ఎంతో ప్రత్యేకం. మహిళలు ఈ వారాలలో దేవుళ్ళకు ప్రత్యేక పూజలు చేస్తూ నోములు...వ్రతాలు చేస్తుంటారు. అలాంటిది నేడు శ్రావణ మాసంలో వచ్చినటువంటి మొదటి శుక్రవారం అయినందున మరీ ప్రత్యేకం.

ఇక నేడు అమ్మవారిని ఎలా పూజించాలి అంటే...పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని పసుపు ముద్దతో అమ్మ వారిని తయారుచేసి తమలపాకుపై కానీ తామర పువ్వుపై కానీ ఉంచాలి. అదే విధంగా అలంకరించిన అమ్మవారి ప్రతిమను కూడా పక్కనే ఉంచాలి. వారి వారి వీలును బట్టి పూలు, పండ్లు, నైవేద్యం సమర్పించి పూజ చేసి వాయినాలను ఇవ్వడం మంచిది. ఇక పూజలో అమ్మవారి కోసం కొత్త చీరను, పచ్చ, ఎరుపు, పసుపు గాజులను ఉంచి పూజ చేస్తే సాక్షాత్తు ఆ అమ్మవారికే వాయినం ఇచ్చినట్లట. తద్వారా విశేష ఫలితాలు అందుతాయి.

ఇక అందులోనూ నాగ పంచమి శ్రావణ శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి పూజ సమయంలో ఒక ఇత్తడి పాత్రలో బియ్యం పోసి దానిపై సర్ప రూపాన్ని తమలపాకుపై ఉంచాలి. మరియు ఇంకో వైపు పసుపు ముద్దతో తయారు చేసిన అమ్మవారి రూపాన్ని కూడా తమలపాకుపై ఉంచి కలిపి పూజించాలి. ఇలా పూజించడం వలన సాక్షాత్తు ఆ శ్రీ మహా విష్ణువు, లక్ష్మి దేవికి లకు పూజ చేసినట్లేనట. దీనినే ఫలి గౌరీ వ్రతం అని కూడా అంటారు. అందుకే ప్రతి నాగపంచమికి ఏ వృతఃన్ని మహిళలు ఆచరిస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన మీ సౌభాగ్యానికి మరింత అమ్మ వారి ఆశీస్సులతో మరింత పటిష్టత ఏర్పడుతుంది. మీ ఇల్లు సంతోషాలకు నిలయం అవుతుంది.



తాలిబ‌న్ల అధీనంలో కాంద‌హార్‌?

కౌంట‌ర్ టైమ్ : నేరం చేసిందెవ‌రు? ద్రోహం చేసిందెవ‌రు?

బ్రేకింగ్: రాహుల్ గాంధీ కోసం చెల్లెలు త్యాగం...?

సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే టాలీవుడ్ మూవీస్ ఇవే.. !

బుడుగు: పిల్లల్లో మలబద్ధకం సమస్యకి చిట్కాలు ఇవే..!!

బ్రేకింగ్: ఏపీలో కర్ఫ్యూ ఎత్తేస్తున్న జగన్...?

పార్టీ జెండాకు ఉన్న విలువ... జాతీయ జెండాకు లేదా ?

ఆఫీస్ బాయ్ గా టీ కూడా పెట్టిన ఆ వ్యక్తి నేడు టాలీవుడ్ టాప్ దర్శకుడు

ఇస్రో నీ వెంటే ఈ దేశం..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>